Hair Fall : జుట్టు రాలే సమస్య ఉందా ? ఇలా చేస్తే ఆ సమస్య తగ్గి జుట్టు బాగా పెరుగుతుంది..!

Hair Fall : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. స్త్రీలు, పురుషులు అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలుతుందంటే చాలు, ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే జుట్టు రాలే సమస్య ఉన్నవారు మెంతులతో ఒక చిట్కాను పాటిస్తే చాలు.. జుట్టు రాలడం తగ్గుతుంది. పైగా జుట్టు బాగా పెరుగుతుంది. దీంతోపాటు అన్ని శిరోజాల సమస్యలు తగ్గుతాయి. మరి ఆ చిట్కా ఏమిటంటే.. ఒక గిన్నె తీసుకుని అందులో నీరు … Read more

Fenugreek Seeds Water : నెల రోజుల పాటు ఖాళీ కడుపుతో మెంతుల నీళ్లను తాగితే.. ఈ మొండి వ్యాధులు సైతం తగ్గిపోతాయి..!

Fenugreek Seeds Water : మెంతులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వంట ఇంటి పోపు దినుసుగా ఉపయోగిస్తున్నారు. మెంతులను రోజూ వంటల్లో వేస్తుంటారు. అలాగే వీటిని పచ్చళ్లలో ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక మొండి వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు. మెంతుల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మెంతులను గుప్పెడు మోతాదులో తీసుకుని రాత్రి … Read more

Fenugreek Seeds : మెంతుల‌ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే.. క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Fenugreek Seeds : మెంతుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. వీటిని కూర‌ల్లో వేస్తుంటారు. అలాగే ఊర‌గాయ‌ల త‌యారీలోనూ ఉప‌యోగిస్తుంటారు. అయితే వాస్త‌వానికి మెంతుల‌ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెంతుల‌ను ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసేందుకు ఉప‌యోగిస్తున్నారు. మెంతుల స‌హాయంతో షుగ‌ర్‌, బీపీ, యూరిక్ యాసిడ్‌, ర‌క్త‌హీన‌త‌, జుట్టు రాల‌డం వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. … Read more

Fenugreek Seeds : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే మెంతుల పొడిని కాస్తంత తీసుకోండి.. అంతే.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్, ఇత‌ర స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి..!

Fenugreek Seeds : భార‌తీయులు మెంతుల‌ను ఎంతో పురాత‌న కాలం నుంచి మెంతుల‌ను త‌మ వంటి ఇంటి పోపు దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. మెంతుల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మెంతుల‌ను ఆయుర్వేదంలో దివ్యౌష‌ధంగా పరిగ‌ణిస్తారు. వీటితో అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే మెంతుల పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెంతుల పొడిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవ‌డం … Read more

Health Tips : రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఈ పొడిని క‌లుపుకుని తాగండి.. ఏ వ్యాధీ మీ ద‌గ్గ‌ర‌కు కూడా రాదు..!

Health Tips : ప్ర‌స్తుత త‌రుణంలో అనేక వ్యాధులు మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. వాటిల్లో ప్ర‌ధానంగా చెప్పుకునేవి.. అధిక బ‌రువు, జీర్ణ స‌మ‌స్య‌లు, గుండె జ‌బ్బులు, షుగ‌ర్. ఇవి చాలా మందికి వ‌స్తున్నాయి. దీంతో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది మృత్యువాత ప‌డుతున్నారు. అయితే కింద చెప్పిన విధంగా ఓ ఔష‌ధాన్ని మీ ఇంట్లో ల‌భించే ప‌దార్థాల‌తోనే త‌యారు చేసుకుని రోజూ రాత్రి నిద్రించే ముందు తాగాలి. దీని వ‌ల్ల … Read more

మెంతులతో ఉపయోగకరమైన ఇంటి చిట్కాలు.. ఏయే అనారోగ్య సమస్యలకు పనిచేస్తాయంటే..?

మెంతులను నిత్యం మనం పలు రకాల వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. మెంతుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేక వ్యాధులను మనం మెంతులతో తగ్గించుకోవచ్చు. మెంతులతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక గ్లాస్‌ నీటిలో రెండు టీస్పూన్ల మెంతులను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని సన్నని మంటపై 5 నిమిషాల పాటు అలాగే మరిగించాలి. తరువాత వచ్చే నీటిని వడకట్టి … Read more

కీళ్ల నొప్పుల స‌మ‌స్య త‌గ్గేందుకు రెండు అద్భుత‌మైన ఔష‌ధాలు..!

కీళ్ల నొప్పులు.. ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌.. ఈ స‌మ‌స్య ఉన్న‌వారు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతుంటారు. కూర్చున్నా, నిల‌బ‌డ్డా, వంగినా.. కీళ్లు విప‌రీతంగా నొప్పిక‌లుగుతుంటాయి. అడుగు తీసి అడుగు పెట్ట‌డం క‌ష్టంగా ఉంటుంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే వీరు క్ష‌ణ క్ష‌ణం న‌ర‌కం అనుభ‌విస్తుంటారు. ఈ స‌మ‌స్య సాధార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డుతున్న వాళ్ల‌కు వ‌స్తుంది. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో యుక్త వ‌య‌స్సులోనూ దీని బారిన ప‌డుతున్నారు. ఆర్థ‌రైటిస్ లో ప‌లు ర‌కాలు ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ నొప్పి, ల‌క్ష‌ణాలు మాత్రం … Read more

మెంతుల నీళ్ల‌తో అద్భుత‌మైన ఉప‌యోగాలు.. అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి మెంతుల‌ను త‌మ వంట ఇంటి దినుసుల్లో ఒక‌టిగా ఉపయోగిస్తున్నారు. మెంతుల‌ను చాలా మంది కూర‌లు, ప‌చ్చ‌ళ్ల‌లో పొడి రూపంలో ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే మెంతుల వల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. మెంతుల‌తో త‌యారు చేసుకునే నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.   * ఒక పాత్ర‌లో 2 గ్లాసుల నీటిని తీసుకుని అందులో 1 టీస్పూన్ మెంతుల‌ను వేసి బాగా … Read more

మెంతుల‌తో చ‌ర్మాన్ని ఇలా సంర‌క్షించుకోండి.. మొటిమ‌ల‌ను త‌గ్గించుకోండి..!

మెంతి గింజల‌ను వేయ‌డం వ‌ల్ల‌ అనేక వంటకాలకు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. వీటిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఎంతో పురాత‌న కాలం నుంచి మెంతుల‌ను అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. మెంతుల వ‌ల్ల చ‌ర్మాన్ని కూడా సంర‌క్షించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. * నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌గా చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోండి. లేదా ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజల పొడిని కొద్దిగా పాలతో కలిపి పేస్ట్ లా చేసి … Read more

Weight Loss Tips: మెంతుల‌తో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.. అందుకు ఈ 5 చిట్కాలు ప‌నిచేస్తాయి..!

Weight Loss Tips: మెంతుల‌ను నిత్యం ర‌క ర‌కాల కూర‌ల్లో వేస్తుంటారు. భార‌తీయులు మెంతుల‌ను రోజూ వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటారు. మెంతుల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అధిక బ‌రువును త‌గ్గించ‌డంలోనూ మెంతులు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. డ‌యాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు కూడా రోజూ మెంతుల‌ను తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. మెంతుల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల పిండి ప‌దార్థాలు నెమ్మ‌దిగా జీర్ణం అవుతాయి. ఫ‌లితంగా బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. … Read more