మెంతులతో చర్మాన్ని ఇలా సంరక్షించుకోండి.. మొటిమలను తగ్గించుకోండి..!
మెంతి గింజలను వేయడం వల్ల అనేక వంటకాలకు చక్కని రుచి వస్తుంది. వీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఎంతో పురాతన కాలం నుంచి మెంతులను అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. మెంతుల వల్ల చర్మాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. * నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌గా చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోండి. లేదా ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజల పొడిని కొద్దిగా పాలతో కలిపి పేస్ట్ లా చేసి … Read more









