గులాబీ పువ్వులతో అందం.. చర్మ సౌందర్యానికి ఎలా వాడాలంటే..?
గులాబీ పూలను ప్రేమకు చిహ్నంగా, సౌందర్యానికి ప్రతీకలుగా భావిస్తారు. అంతేకాదు పెళ్లిళ్లలో అలంకరణతో మొదలు పెట్టి ఆహ్వానాల వరకు ఈ పూలకే పెద్ద పీట వేస్తారు. ప్రేమను ఎంతో అందంగా తెలిపే ఈ గులాబీలు సౌందర్య పోషణలోనూ మాదే పైచేయి అంటున్నాయి. అంతేకాకుండా పెళ్లి కూతుళ్లు రోజ్ థెరపీ చేయించుకుంటే సౌందర్య ద్విగుణీకృతం కావడం గ్యారెంటీ అంటున్న గులాబీల బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. రోజ్ ఆయిల్, రోజ్ వాటర్ అంతెందుకు గులాబీ పూరేకులు చాలు మిమ్మల్ని అందంగా … Read more









