కీళ్ల నొప్పుల సమస్య తగ్గేందుకు రెండు అద్భుతమైన ఔషధాలు..!
కీళ్ల నొప్పులు.. ఆర్థరైటిస్ సమస్య.. ఈ సమస్య ఉన్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. కూర్చున్నా, నిలబడ్డా, వంగినా.. కీళ్లు విపరీతంగా నొప్పికలుగుతుంటాయి. అడుగు తీసి అడుగు పెట్టడం కష్టంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు క్షణ క్షణం నరకం అనుభవిస్తుంటారు. ఈ సమస్య సాధారణంగా వయస్సు మీద పడుతున్న వాళ్లకు వస్తుంది. కానీ ప్రస్తుత తరుణంలో యుక్త వయస్సులోనూ దీని బారిన పడుతున్నారు. ఆర్థరైటిస్ లో పలు రకాలు ఉంటాయి. అయినప్పటికీ నొప్పి, లక్షణాలు మాత్రం … Read more









