రేచీకటి, కీళ్ల నొప్పులను తగ్గించే దివ్యౌషదం ఆముదం. ఇంకా మరెన్నో ఉపయోగాలు.!!

ఆముదం నూనె ఎక్కువ‌గా తాగితే విరేచ‌నాలు అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ నిజానికి ఆముదం గురించి చెప్పుకోవాలంటే అది మ‌న‌కు ఎన్నో ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు కూడా. మ‌న దేశంలో ఎన్నో వేల సంవ‌త్స‌రాల కాలం నుంచి ఆముదం వినియోగంలో ఉంది. దాని నూనే కాదు, ఆకులు, విత్త‌నాలు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌మే. ఈ క్ర‌మంలో దాని వ‌ల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదపు ఆకులను నిప్పుల పైన … Read more

Nalla Thumma Chettu : న‌ల్ల తుమ్మ చెట్టుతో ఎన్నో ఉప‌యోగాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Nalla Thumma Chettu : మ‌న చుట్టూ ఉండే అనేక ర‌కాల వృక్ష జాతుల్లో న‌ల్ల తుమ్మ చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టును మ‌నలో చాలా మంది చూసే ఉంటారు. ఈ చెట్టుకు ముళ్ల‌తో కూడిన కొమ్మ‌లు, న‌ల్ల‌ని బెర‌డు, ప‌సుపు రంగు పూలు ఉంటాయి. దీనిని ఆంగ్లంలో గ‌మ్ అర‌బిక్ ట్రీ అని పిలుస్తారు. న‌ల్ల తుమ్మ చెట్టులో ప్ర‌తిభాగం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య … Read more

Arjuna Tree : ఈ చెట్టు ఎక్క‌డ క‌నిపించినా స‌రే దీని బెర‌డును మాత్రం విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..!

Arjuna Tree : అర్జున వృక్షం (తెల్లమద్ది) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున. దీని వల్ల కలిగే లాభాలపై కన్నేసిన శాస్త్రవేత్తలు దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గుండెజబ్బుల వారికి, అస్తమా ఉన్నవారికి, ఎముకలు విరిగిన వారికి దీనిని ఔషధంగా ఉపయోగించి వారి వారి రోగాలను నయం చేయవ‌చ్చట. అంతేకాక అర్జున … Read more

Saptaparni Tree : ఈ చెట్టును ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకండి.. దీని లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Saptaparni Tree : మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు చెట్లు ఆయుర్వేద పరంగా ఎన్నో ప్రయోజనాలను అందించేవే. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అలాంటి చెట్లలో సప్తపర్ణి చెట్టు కూడా ఒకటి. ఇది చూసేందుకు అలంకరణ చెట్టులా ఉంటుంది. కానీ ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. సప్తపర్ణి చెట్టును ఏడాకుల చెట్టు అని కూడా పిలుస్తారు. దీని కొమ్మల దగ్గర ఏడు ఆకులు గుంపుగా … Read more

Pala Pandlu : రోడ్డు ప‌క్క‌న‌.. అడ‌వుల్లో ల‌భించే పండ్లు ఇవి.. క‌నిపిస్తే విడిచిపెట్ట‌కండి..!

Pala Pandlu : మ‌న‌కు స‌హ‌జ సిద్దంగా ల‌భించే కొన్ని ర‌కాల పండ్లల్లో పాల పండ్లు కూడా ఒక‌టి. ఇవి ఎక్కువ‌గా మ‌న‌కు ఏప్రిల్, మే నెల‌ల్లో ల‌భిస్తాయి. ఈ పండ్లు మ‌న‌కు అడవుల్లో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. ఎటువంటి ర‌సాయ‌నాలు, పురుగు మందులు వాడే అవ‌స‌రం లేకుండా స‌హ‌జ సిద్దంగా ఈ పాల పండ్లు మ‌న‌కు ల‌భిస్తాయి. పాల పండ్ల చెట్లు 40 నుండి 80 అడుగుల వ‌ర‌కు పెరుగుతాయి. ఈ చెట్ల బెర‌డు బూడిద న‌లుపు … Read more

Garuga Kayalu : ఈ కాయ‌లు ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు.. ఎన్ని ప్రయోజ‌నాలో తెలుసా..?

Garuga Kayalu : మ‌న‌కు ప్ర‌కృతి అనేక పండ్ల‌ను కాలానుగుణంగా అందిస్తూ ఉంటుంది. వాటిలో గరుగ కాయ‌లు కూడా ఒక‌టి. ఈ కాయ‌లు మ‌న‌కు గరుగ చెట్టు నుండి ల‌భిస్తాయి. ఇవి ఎక్కువ‌గా వ‌ర్షాకాలంలో ల‌భిస్తాయి. ఈ కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఈ కాయ‌లు చూడ‌డానికి చిన్న ఉసిరికాయల మాదిరి ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువ‌గా అట‌వీ ప్రాంతాల్లో పెరుగుతాయి. అట‌వీ ప్రాంతాల్లో … Read more

Gandaki Patram : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో పెరిగే చెట్టు ఇది.. దీంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా..?

Gandaki Patram : గండ‌కి ప‌త్రం మొక్క.. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఎక్కువ‌గా రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో పెరుగుతుంది. ఇది పూల మొక్క క‌నుక పార్కుల వ‌ద్ద ఎక్కువ‌గా పెంచుతూ ఉంటారు. ఈ మొక్క ఆకులు చూడ‌డానికి ఒంటె పాదాల వ‌లె ఉంటాయి క‌నుక దీనిని క్యామెల్ ఫూట్ ట్రీ అని కూడా అంటారు. అలాగే క‌చ్నార్ అని కూడా పిలుస్తారు. అయితే అంద‌రూ దీనిని ఒక సాధార‌ణ పూల … Read more

Deva Kanchanam : రోడ్ల ప‌క్క‌న‌, పార్కుల్లో క‌నిపించే చెట్టు ఇది.. ఉప‌యోగాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Deva Kanchanam : మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న‌, పార్కులల్లో క‌నిపించే అంద‌మైన పూల మొక్క‌ల‌ల్లో దేవ‌కాంచ‌న చెట్టు కూడా ఒక‌టి. ఈ చెట్టు పూలు చాలా అందంగా వివిధ రంగుల్లో ఉంటాయి. ఈ చెట్టు ఆకులు చూడ‌డానికి గుండె ఆకారంలో ఉంటాయి. దేవ‌కాంచ‌న పూల‌తో శివున్ని కూడా పూజిస్తారు. ఈ దేవ‌కాంచ‌న చెట్టు పూలు, ఆకులు అందంగా ఉండ‌డంతో పాటు వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో అనేక ఔష‌ధాల త‌యారీలో ఈ మొక్క‌ను … Read more

Parijatham Tree : ఈ చెట్టు నిజంగా క‌లియుగ క‌ల్ప వృక్ష‌మే.. క్యాన్స‌ర్‌ను సైతం న‌యం చేయ‌గ‌ల‌దు..!

Parijatham Tree : మ‌న ఇంట్లో పెంచుకోద‌గిన అంద‌మైన పూల మొక్క‌లల్లో పారిజాతం మొక్క కూడా ఒక‌టి. దేవ‌తా వృక్షాలుగా కూడా వీటిని అభివ‌ర్ణిస్తూ ఉంటారు. ఈ పారిజాతం చెట్టు గురించి మ‌న‌కు ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. దాదాపు అంద‌రి ఇండ్లల్లో ఈ మొక్క‌ను పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్కకు అంద‌మైన పూలు పూస్తూ ఉంటాయి. ఈ పూలు తెలుపు రంగులో ఉండి కాడ‌లు నారింజ రంగులో ఉంటాయి. ఈ చెట్టు ఆకులు వెడ‌ల్పుగా గ‌రుకుగా … Read more

Vepa Chettu : వేప చెట్టులో దాగి ఉన్న గొప్ప ఔషధ గుణాలు ఇవే.. ఎన్నో వ్యాధులను ఇలా నయం చేసుకోవచ్చు..!

Vepa Chettu : పూర్వకాలంలో ఎక్కడ చూసినా మనకు వేప చెట్లు ఎక్కువగా కనిపించేవి. కానీ కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నేటి తరుణంలో వేప చెట్లు కాదు కదా.. వేప మొక్కలు కూడా చూద్దామన్నా కనిపించడం లేదు. ఊరికి కనీసం ఒక వేప చెట్టు అయినా సరే ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఆ చెట్టులో ఉండే ఔషధ గుణాలు అద్భుతమైనవి. అందుకని వేప చెట్టును తప్పనిసరిగా ఇళ్లలో పెంచుకునేవారు. అయితే ఇప్పుడు మనకు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. … Read more