Garuga Kayalu : ఈ కాయలు ఎక్కడ కనిపించినా వదలొద్దు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
Garuga Kayalu : మనకు ప్రకృతి అనేక పండ్లను కాలానుగుణంగా అందిస్తూ ఉంటుంది. వాటిలో గరుగ కాయలు కూడా ఒకటి. ఈ కాయలు మనకు గరుగ చెట్టు నుండి లభిస్తాయి. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో లభిస్తాయి. ఈ కాయలను తినడం వల్ల మనం వాతావరణ మార్పుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ కాయలు చూడడానికి చిన్న ఉసిరికాయల మాదిరి ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో పెరుగుతాయి. అటవీ ప్రాంతాల్లో … Read more









