Vepa Chettu : వేప చెట్టులో దాగి ఉన్న గొప్ప ఔషధ గుణాలు ఇవే.. ఎన్నో వ్యాధులను ఇలా నయం చేసుకోవచ్చు..!
Vepa Chettu : పూర్వకాలంలో ఎక్కడ చూసినా మనకు వేప చెట్లు ఎక్కువగా కనిపించేవి. కానీ కాంక్రీట్ జంగిల్‌గా మారిన నేటి తరుణంలో వేప చెట్లు కాదు కదా.. వేప మొక్కలు కూడా చూద్దామన్నా కనిపించడం లేదు. ఊరికి కనీసం ఒక వేప చెట్టు అయినా సరే ఉండాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే ఆ చెట్టులో ఉండే ఔషధ గుణాలు అద్భుతమైనవి. అందుకని వేప చెట్టును తప్పనిసరిగా ఇళ్లలో పెంచుకునేవారు. అయితే ఇప్పుడు మనకు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. … Read more









