రేచీకటి, కీళ్ల నొప్పులను తగ్గించే దివ్యౌషదం ఆముదం. ఇంకా మరెన్నో ఉపయోగాలు.!!

ఆముదం నూనె ఎక్కువ‌గా తాగితే విరేచ‌నాలు అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ నిజానికి ఆముదం గురించి చెప్పుకోవాలంటే అది మ‌న‌కు ఎన్నో ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు కూడా. మ‌న దేశంలో ఎన్నో వేల సంవ‌త్స‌రాల కాలం నుంచి ఆముదం వినియోగంలో ఉంది. దాని నూనే కాదు, ఆకులు, విత్త‌నాలు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌మే. ఈ క్ర‌మంలో దాని వ‌ల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదపు ఆకులను నిప్పుల పైన … Read more

Castor Oil Tree : ఆముదం చెట్టును ఇంటి ఆవ‌ర‌ణలో త‌ప్ప‌క పెంచుకోవాలి.. ఎన్ని లాభాలో తెలిస్తే.. ఇప్పుడే తెచ్చుకుంటారు..!

Castor Oil Tree : ఆముదం చెట్టు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. గ్రామాల్లో ఈ చెట్టు మ‌న‌కు విరివిరిగా క‌న‌బ‌డుతుంది. ఈ చెట్టు గింజ‌ల నుండి తీసిన నూనెనే మ‌నం ఆముదం నూనెగా మ‌నం ఉప‌యోగిస్తూ ఉంటాం. పూర్వ‌కాలంలో ఈ ఆముదం నూనెను ఎక్కువ‌గా ఉప‌యోగించే వారు. మ‌న శ‌రీరంలో ఉండే ప్ర‌తి అవ‌య‌వానికి వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఈ నూనెను వాడ‌డం వ‌ల్ల త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆముదాన్ని సంస్కృతంలో ఏరండ‌, పంచాంగుల‌, వ‌ర్ద‌మాన అని … Read more

Castor Oil Tree : ఆముదం ఆకుల‌ను నీళ్ల‌లో ఉంచి.. వాటిని త‌ల‌పై పెట్టుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Castor Oil Tree : ఆయుర్వేదంలో అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఉప‌యోగించే.. అనేక ఔష‌ధ‌ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌లో ఆముదం ఒక‌టి. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. ఆముదం చెట్టు ఆకులు, కాయ‌లు, గింజ‌లు, ఆముదం నూనె మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. పూర్వ కాలంలో ఆముదం నూనెను ఎక్కువ‌గా ఉప‌యోగించే వారు. కానీ ప్ర‌స్తుత కాలంలో ఆముదం నూనెను ఉప‌యోగించే వారు చాలా త‌క్కువ‌గా ఉన్నారు. ఆముదం నూనెలో ప్రోటీన్స్, విట‌మిన్స్, … Read more