పారిజాత వృక్షం.. సాక్షాత్తూ దైవ స్వరూపం.. ఇంట్లో ఉండాల్సిందే.. ఎందుకో తెలుసా ?
మనం దేవుళ్లకు పూజ చేయాలంటే తప్పనిసరిగా పుష్పాలను ఉపయోగిస్తాము. వివిధ రకాల పుష్పాలను స్వామివారికి అలంకరించి పూజలు చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తాము. ఇలా పూజకు ఉపయోగించే ఎంతో పవిత్రమైన పుష్పాలలో పారిజాత పుష్పాలు ఒకటి. ఈ పారిజాత పుష్పాలను దైవ సమానంగా భావిస్తాము. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి ఎన్నో వస్తువులు ఉద్భవించాయి. ఇలా ఉద్భవించిన వాటిలో పారిజాత వృక్షం కూడా … Read more









