అధిక బరువును తగ్గించే మెంతి ఆకులు.. ఎలా తీసుకోవాలంటే..?
మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో మెంతి ఆకు కూడా ఒకటి. దీన్ని సాధారణంగా చాలా మంది ఇష్టపడరు. కానీ మెంతి ఆకుతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. మెంతి ఆకుల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అయితే అధిక బరువు తగ్గాలనుకునే వారికి మెంతి ఆకులు అద్భుత వరమని చెప్పవచ్చు. ఎందుకంటే.. మెంతి ఆకుల్లో గలాక్టోమన్నన్ … Read more









