3 రోజులు వ‌రుస‌గా ఖాళీ క‌డుపుతో వాము నీళ్ల‌ను తాగండి.. ఈ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి..

దాదాపుగా మ‌న అంద‌రి ఇళ్ల‌లోనూ వంటి ఇంటి పోపు దినుసుల డ‌బ్బాలో వాము ఉంటుంది. దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇది చ‌క్క‌ని రుచిని, సువాస‌న‌ను క‌లిగి ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని అనేక వంట‌కాల్లో వాడుతుంటారు. వాము వంట‌కాల‌కు హాట్ రుచిని అందిస్తుంది. దీన్ని నిత్యం వంట‌ల్లో ఉప‌యోగించ‌వ‌చ్చు. లేదా పొడి చేసుకుని భోజ‌నం స‌మ‌యంలో ఇత‌ర ఆహారాలతో క‌లిపి తీసుకోవ‌చ్చు. వాము నోటి దుర్వాస‌న‌ను తొల‌గిస్తుంది. అందువ‌ల్ల భోజ‌నం చేసిన వెంట‌నే వామును న‌మిలితే … Read more