పాల పొడిని ఇలా ఉప‌యోగిస్తే చాలు.. మీ ముఖం అందంగా మారి మెరుస్తుంది..

ఇంట్లో పాలు లేకపోతే పాలపొడితో క్షణాలలో పాలు తయారు చేసేస్తాం. అయితే పాల పొడి అనేది ఇన్స్టెంట్ పాలు రెడీ చేయడానికే కాదు.. అందాన్ని సంరక్షించుకోవడానికీ సహాయపడుతుంది అని సౌందర్య నిపుణులు చెబతున్నారు. పాల పొడిలోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మార్చి, కాంతివంతంగా చేస్తుంది. పాల పొడిలోని బీటా హైడ్రాక్సీ యాసిడ్ ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. పాలపొడిలోని విటమిన్ డి చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. పాల పొడి కొలాజెన్ … Read more

Milk Powder : బ‌య‌ట షాపుల్లో ల‌భించే పాల‌పొడి.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Milk Powder : మిల్క్ పౌడ‌ర్.. పాల‌కు ప్ర‌త్య‌మ్నాయంగా చాలా మంది దీనిని ఉప‌యోగిస్తూ ఉంటారు. టీ, కాఫీ వంటి వాటి త‌యారీలో, కొన్ని ర‌కాల తీపి వంట‌కాల్లో మిల్క్ పౌడర్ ను వాడుతూ ఉంటారు. పాలు ల‌భించ‌ని ప‌రిస్థితుల్లో పాల‌పొడిని తీసుకుని నీళ్లు క‌లిపి పాల లాగా కూడా ఉప‌యోగించుకోవ‌చ్చు. మ‌న‌కు మార్కెట్ లో వివిధ కంపెనీల మిల్క్ పౌడ‌ర్ ల‌భిస్తూ ఉంటుంది. మిల్క్ పౌడ‌ర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని నేరుగా … Read more