Beauty Tips : చర్మంపై ఐస్ క్యూబ్ లతో మసాజ్ చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే !

Beauty Tips : సాధారణంగా చాలా మంది తమ చర్మంపై ఉండే దుమ్ము, ధూళిని తొలగించి తమ ముఖం కాంతివంతంగా కనిపించడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఐస్ క్యూబ్స్ ను తీసుకుని వాటిని చర్మంపై మసాజ్ చేస్తుంటారు. అయితే ఇలా ఐస్ క్యూబ్స్ తో చర్మంపై మసాజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన చర్మంపై ఐస్ క్యూబ్ … Read more

Hair Growth Tips : త్వరగా జుట్టు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

Hair Growth Tips : సాధారణంగా ప్రతి ఒకరికీ ఒత్తయిన జుట్టు ఉండాలని కలలు కంటుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి వచ్చే ఎన్నో రకాల ప్రొడక్ట్ లను ఉపయోగించినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండడం లేదని వాపోతుంటారు. జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుంటుంది. అయితే జుట్టు రాలడం తగ్గి త్వరగా ఒత్తైన జుట్టు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ … Read more

చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎంత‌గానో ప‌నిచేసే అర‌టి పండ్లు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

అర‌టి పండ్లను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అర‌టి పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా ర‌క్షిస్తాయి. శ‌రీరానికి పోష‌ణ‌ను అందిస్తాయి. అందువ‌ల్ల అర‌టి పండ్ల‌ను త‌ర‌చూ తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే అర‌టి పండ్ల వ‌ల్ల మ‌న చ‌ర్మాన్ని కూడా సంర‌క్షించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బాగా పండిన అర‌టి పండును ఒక‌టి తీసుకుని లోప‌లి గుజ్జు తీసి దాన్ని … Read more

పాలతో మీ చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

ప్ర‌తి రోజూ పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పాలలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలోనూ పాలు ప‌నిచేస్తాయి. వాటితో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొద్దిగా పాల‌ను తీసుకుని వాటితో త‌గినంత తేనె, నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. ఆ మిశ్ర‌మాన్ని శ‌రీరంపై రాయాలి. కొంత సేప‌టి త‌రువాత స్నానం చేయాలి. దీంతో చ‌ర్మం మంచి రంగులోకి వ‌స్తుంది. 2. రాత్రి పూట … Read more

క‌ల‌బంద‌తో అందం.. క‌ల‌బంద గుజ్జుతో ముఖ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

క‌ల‌బంద మొక్క‌ల‌ను మన ఇంటి పెర‌ట్లో క‌చ్చితంగా పెంచుకోవాలి. స్థ‌లం లేక‌పోతే కుండీల్లో అయినా పెంచాలి. క‌ల‌బంద మొక్క ఔష‌ధ గుణాల‌కు గ‌ని వంటిది. దీని వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క‌ల‌బంద గుజ్జును ఉపయోగించి ముఖ సౌంద‌ర్యాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. క‌ల‌బంద గుజ్జును కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోవ‌చ్చు. త‌రువాత 30 నిమిషాలు ఆగి క‌డిగేయాలి. వారంలో 2 సార్లు … Read more

Rose Water For Face Beauty: రోజ్ వాట‌ర్‌తో ముఖ సౌంద‌ర్యాన్ని ఇలా పెంచుకోండి..!

Rose Water For Face Beauty: మార్కెట్‌లో మ‌న‌కు రోజ్ వాట‌ర్ విరివిగా ల‌భిస్తుంది. దీన్ని సాధార‌ణంగా చాలా మంది ఉప‌యోగించరు. కానీ రోజ్ వాటర్‌ను వాడితే చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. రోజ్ వాట‌ర్ వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. * గంధం పొడి, ప‌సుపు, రోజ్ వాట‌ర్ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టిస్తే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. ఎండ‌లో తిర‌డం వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి … Read more