Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

బియ్యం కడిగిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Admin by Admin
January 25, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రోజులో ఎన్నో సమస్యలు అందులో ఆనారోగ్యం కూడా ఒకటి వచ్చి చేరుతుంది. పనిలో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చు కానీ ఆరోగ్యంలో సమస్యలుంటే మాత్రం కొంచెం కష్టభరితమే. జ్వరం, డీహైడ్రేషన్‌, జీర్ణసమస్యలు, పైత్యం, వాంతులు లాంటి ఎలాంటి సమస్యలకైనా వంటింట్లో పదార్థాలతోనే అరికట్టవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఏ జబ్బుకి ఎలాంటి పరిష్కారమో చూద్దాం. మనలోనే చాలామంది చిన్న జలుబు, దగ్గు వచ్చిన వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి డబ్బులు ఖర్చుచేసుకుంటూ ఉంటారు. జబ్బు వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం మంచిదే. కానీ ప్రతి చిన్న విషయానికి వైద్యుడిని కలిసి డబ్బు, సమయం ఖర్చు చేసుకునేకంటే మొదటి చికిత్సగా ఇంట్లోనే చేసుకునేలా తయారవ్వాలి. అలా చేసుకోవాలంటే ముందుగా పరిష్కార మార్గాలు కనుక్కోవాలి.

మొదటి రెండు రోజులు జ్వరం సాధారణంగా గానే ఉంటుంది. తగ్గకుంటే మూడోరోజుకి విపరీతం గా ఉంటుంది. జ్వరం ఉన్నవారికి డీహైడ్రేషన్‌ కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మెంతికూర, తులసి రసాలకు తేనె జోడించి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని సేవిస్తే తీవ్రమైన జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు. నాన్‌వెజ్‌ అంటే ఇష్డపడని వారుండరు. ఇంట్లో చేసుకొని తినేకంటే బయట తినడానికి ఎక్కువ ఇష్టపడుతారు. వారికి తిన్నది సరిగా అరగదు. అలాంటి వారు నీటిలో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగితే మంచిది. గర్భిణీ స్త్రీలు మరికొంతమందికి పైత్యం, వికారం వల్ల వాంతులు, దురద, కాలేయ సమస్యలు తగ్గాలంటే.. స్పూన్‌ అల్లం రసంలో పావుచెంచా జీలకర్ర, తేనె వేసి తీసుకున్నట్లయితే సమస్యలన్నీ మాయమవుతాయి.

many wonderful health benefits of rice water

మహిళలు పీరియడ్స్‌ విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. వారిని బాధ నుంచి బయటపడేయడానికి ఒక మంచి చిట్కా ఉంది. వీరు పదిరోజుల ముందు నుంచి వేడినీళ్లలో అల్లం రసం వేసి తీసుకున్నట్లయితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కొంతమంది మూత్రవిసర్జన సరిగా చేయరు. వస్తున్నా కడుపు ఉబ్బపెట్టుకొని గంటల వ్యవధి తర్వాత విసర్జన చేస్తారు. దానికి కారణం వారికి రాకపోవడమే. అలా జరగకుండా ఉండాలంటే.. కొబ్బరి నీళ్లలో అల్లం రసం కలిపి తీసుకున్నట్లయితే మూత్రవిసర్జన సమయానికి రావడంతోపాటు, మంట సమస్య తగ్గుతుంది. ఏ కాలంలో అయినా గొంతు ఇన్‌ఫెక్షన్‌, నోటిపూత సమస్య ఉంటుంది. వారు బియ్యం కడిగిన నీటిలో అల్లం రసం, తేనె కలిపి తాగితే సమస్య గట్టెక్కుతుంది.

భోజనం తిన్నాక నీరు అధికంగా తాగకూడదు. భోజనం చేసిన తర్వాత చిన్న అల్లం ముక్క తింటే కడుపులో వాయువు పెరగకుండా ఉంటుంది. అలాగే కడుపునిండా తిన్నా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కడపుతో మంట, నొప్పి వస్తున్నప్పుడు టాబ్లెట్లు వేసుకోకూడదు. శస్త్రచికిత్సగా అరగ్లాసు పాలల్లో అల్లం, పుదీనారసం సమపాళ్లలో కలిపి తాగితే కడుపులో మంట తగ్గుతుంది.

Tags: rice water
Previous Post

Sr NTR Food Habits : ఎన్టీఆర్ అల‌వాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. ఉద‌యం ఒక‌టి, రాత్రి ఒక‌టి ప‌క్కా..!

Next Post

కొత్తి మీర గురించి తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025
ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.