Banyan Tree : గ్రామాల్లో మ‌న‌కు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ క‌నిపించే చెట్టు ఇది.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే.. వెంట‌నే ఉప‌యోగిస్తారు..

Banyan Tree : ఈ భూమి మీద ఉండే మ‌హా వృక్షాల్లో మ‌ర్రి చెట్టు ఒక‌టి. మ‌ర్రి చెట్టు తెలియ‌ను వారు ఉండ‌రనే చెప్ప‌వ‌చ్చు. అలాగే మ‌ర్రి చెట్టు ఉండ‌ని గ్రామం కూడా ఉండ‌దు. మ‌ర్రిచెట్టును ఉప‌యోగించుకున్న వారు కూడా అనంత‌మైన దీర్ఘాయుష్షును కూడా పొంద‌వ‌చ్చని మ‌న మ‌హ‌ర్షులు ఏనాడో తెలియ‌జేసారు. మ‌ర్రిపండ్లు తినే కాకులు కూడా 100 ఏళ్లు బ్ర‌తుకుతాయ‌ని కూడా మ‌న పెద్ద‌లు అంటుంటారు. మ‌ర్రి చెట్టును ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని … Read more

Hair Growth : మ‌ర్రి చెట్టు ఊడ‌ల‌తో ఇలా చేశారంటే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతుంది..!

Hair Growth : అందంగా కనిపించాలంటే కేవ‌లం రూపు రేఖ‌లు మాత్ర‌మే కాదు.. శిరోజాలు కూడా అందంగానే ఉండాలి. జుట్టు అందంగా క‌నిపించ‌క‌పోతే.. ఏవిధంగా అందంగా ఉన్నా కూడా వృథాయే అవుతుంది. క‌నుక అందంలో శిరోజాలు కూడా ముఖ్య పాత్ర‌ను పోషిస్తాయి. అయితే కొంద‌రు జుట్టు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతుంటారు. జుట్టు రాల‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాను పాటిస్తే ఆయా స‌మ‌స్య‌ల నుంచి సుల‌భంగా బ‌య‌ట … Read more

ఔష‌ధ గుణాల మర్రి చెట్టు.. దీని భాగాల‌తో అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో మ‌ర్రి చెట్లు ఎక్కువ‌గానే ఉంటాయి. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో కాదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువ‌గా పెరుగుతాయి. మ‌ర్రి చెట్టునే వ‌ట వృక్షం అని కూడా అంటారు. ఇంగ్లిష్‌లో బ‌నియ‌న్ ట్రీ అని, హిందీలో బ‌ర్గ‌ద్ అని పిలుస్తారు. మ‌ర్రి చెట్టుకు చెందిన వేర్లు, కాండం, ఆకులు, చిగుళ్లు, పువ్వులు అన్నీ మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వాటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. మ‌ర్రి చెట్టు వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి … Read more