Hair Growth : మర్రి చెట్టు ఊడలతో ఇలా చేశారంటే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది..!
Hair Growth : అందంగా కనిపించాలంటే కేవలం రూపు రేఖలు మాత్రమే కాదు.. శిరోజాలు కూడా అందంగానే ఉండాలి. జుట్టు అందంగా కనిపించకపోతే.. ఏవిధంగా అందంగా ఉన్నా కూడా వృథాయే అవుతుంది. కనుక అందంలో శిరోజాలు కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి. అయితే కొందరు జుట్టు సమస్యలతో సతమతం అవుతుంటారు. జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాను పాటిస్తే ఆయా సమస్యల నుంచి సులభంగా బయట … Read more









