హెయిర్ ఆయిల్స్ వల్ల నిజంగానే జుట్టు పెరుగుతుందా..? ఇందులో నిజం ఎంత..?
మార్కెట్‌లో మనకు ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్ లభిస్తున్నాయి కదా. మా ఆయిల్‌ను వాడితే జుట్టు చక్కగా పెరుగుతుంది… మా హెయిర్ ఆయిల్‌తో జుట్టు నల్లగా మారుతుంది… మా ఆయిల్‌తోనైతే బట్టతలపై కూడా జుట్టు మొలుస్తుంది… అని పలు కంపెనీలు తమ తమ హెయిర్ ఆయిల్స్ గురించి ప్రకటనలు కూడా ఇస్తుంటాయి. అయితే ఇంతకీ నిజానికి ఆ ఆయిల్స్ కు అంతటి శక్తి ఉందంటారా..? నిజానికి సైన్స్ ఏమని చెబుతోంది..? ఇవే కాదు, ఆలివ్ ఆయిల్, కొబ్బరి … Read more









