జుట్టుకు నూనె రాయడం అవసరమా ? ఏమైనా ప్రయోజనాలు కలుగుతాయా ? జుట్టుకు నూనెను ఎలా రాయాలి ?
రోజూ మనం తిరిగే వాతావరణం, నివసించే ప్రదేశాల్లో ఉండే దుమ్ము, ధూళి మన తలలో చేరుతుంటాయి. అందువల్ల రెండు రోజులకు ఒకసారి అయినా సరే కచ్చితంగా తలస్నానం చేయాలి. దీంతో శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. చుండ్రు రాకుండా ఉంటుంది. అయితే జుట్టుకు నూనె రాయాలా ? అది అవసరమా ? దాంతో ఏమైనా ప్రయోజనాలు కలుగుతాయా ? అంటే.. అవును.. జుట్టుకు నూనె రాయాల్సిందే. అయితే జుట్టుకు నూనెను రాసి ఎక్కువ సేపు ఉంచకూడదు. జిడ్డుగా ఉండే … Read more









