శిరోజాల సమస్యలు తగ్గి జుట్టు బాగా పెరగాలంటే ఈ నూనెలను వాడాలి..!
తల మీద శిరోజాలు ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తాయి. కానీ కొందరికి వెంట్రుకల సమస్యలు ఉంటాయి. దీంతో వారు శిరోజాలు అందంగా కనిపించేలా చేసుకునేందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్తుంటారు. కానీ అందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. మన ఇళ్లలో ఉండే పలు సహజసిద్ధమైన నూనెలతోనే శిరోజాలు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో అవి అందంగా కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే నూనెలతో కొద్దిసేపు మర్దనా చేసుకోవడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. వెంట్రుకల సమస్యలు ఉండవు. రోజూ ఈ … Read more









