Dandruff : బిర్యానీ ఆకుతో ఇలా చేస్తే చుండ్రు అస‌లు రాదు..!

Dandruff : నేటికాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రినీ వేధిస్తున్న జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో చుండ్రు స‌మ‌స్య కూడా ఒక‌టి. చుండ్రు స‌మ‌స్య రావ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వంశ‌పార‌ప‌ర్యంగా కూడా చుండ్రు స‌మ‌స్య వ‌స్తుంది. అధిక ఒత్తిడికి గురైనా కూడా చుండ్రు స‌మ‌స్య త‌లెత్తుతుంది. ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అలాగే ఎక్కువ స‌మ‌యం ఏసీ గ‌దుల్లో గ‌డుపుతూ ఉంటారు. అదే విధంగా ఎక్కువ స‌మ‌యం … Read more

Dandruff : చుండ్రును శాశ్వ‌తంగా తొల‌గించే.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

Dandruff : వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే మ‌న జుట్టు కుదుళ్లు చాలా బ‌ల‌హీనంగా మారుతాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వ‌ర్షాకాలంలో చ‌ర్మంతోపాటు త‌ల‌పై ఉండే స్కాల్ప్ కూడా పొడిగా అవుతుంది. దీంతో దురద ఎక్కువ‌గా వ‌స్తుంది. దీని వ‌ల్ల తెల్ల‌ని పొట్టు బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇది చుండ్రులా క‌నిపిస్తుంది. అయితే చుండ్రు స‌మ‌స్య వ‌స్తే ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. దీన్ని వ‌దిలించుకునేందుకు చాలా మంది అనేక ర‌కాల చిట్కాల‌ను పాటిస్తుంటారు. కానీ అవేవీ ప‌నిచేయ‌క విసిగిపోతుంటారు. అయితే … Read more

Dandruff : విప‌రీతమైన చుండ్రు ఉన్నా స‌రే.. ఈ చిట్కాల‌ను పాటిస్తే.. త‌గ్గుతుంది..!

Dandruff : మ‌న‌లో చాలా మంది ఏదో ఒక స‌మ‌యంలో చుండ్రు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూనే ఉంటారు. త‌ల‌లో చుండ్రు రాగానే దుర‌ద‌, తెల్ల‌టి పొట్టు రాల‌డం వంటివి జ‌రుగుతూ ఉంటాయి. జుట్టు ఎంత న‌ల్ల‌గా, ఒత్తుగా ఉన్న‌ప్ప‌టికీ చుండ్రు కార‌ణంగా అందంగా క‌నిపించ‌దు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చుండ్రు స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. ఖ‌రీదైన షాంపూలను వాడిన‌ప్ప‌టికీ ఈ చుండ్రు స‌మ‌స్య నుండి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌ని … Read more

Dandruff : చుండ్రు స‌మ‌స్య‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Dandruff : మ‌న‌ల్ని వేధించే జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల్లో చుండ్రు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఎన్ని ర‌కాల షాంపుల‌ను వాడిన‌ప్ప‌టికీ ఈ చుండ్రు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌లేక పోతుంటారు. వ‌యసుతో సంబంధం లేకుండా ఈ స‌మ‌స్య అంద‌రినీ వేధిస్తుంటుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డడానికి అనేక కార‌ణాలు ఉంటాయి. పొడి చ‌ర్మాన్ని క‌లిగి ఉండ‌డం వ‌ల్ల, త‌ల‌ను త‌ర‌చూ శుభ్రం చేసుకోక‌పోవ‌డం వ‌ల్ల, స‌రైన పోష‌కాహారాన్ని తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల, ఎక్కువ‌గా త‌ల‌ను శుభ్రం చేయ‌డం వ‌ల్ల, మాన‌సిక … Read more

Dandruff : ఏం చేసినా చుండ్రు పోవ‌డం లేదా ? ఈ చిట్కాల‌ను పాటించి చూడండి..!

Dandruff : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చుండ్రు స‌మ‌స్య‌తో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. చుండ్రు కార‌ణంగా త‌ల‌లో దుర‌ద కూడా వ‌స్తోంది. దీంతో ఇంకా ఇబ్బంది క‌లుగుతోంది. చుండ్రు వ‌చ్చేందుకు కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఇది ఉందంటే మాత్రం విసుగ్గా అనిపిస్తుంటుంది. మాటిమాటికీ త‌ల‌లోకి చేయి పోతుంటుంది. అయితే ఏం చేసినా చుండ్రు పోవ‌డం లేద‌ని విచారం వ్య‌క్తం చేసేవారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటించి చూడండి. దెబ్బ‌కు చుండ్రు మొత్తం పోతుంది. మ‌ళ్లీ తిరిగి రాదు. ఇక … Read more

Dandruff : చుండ్రుని శాశ్వతంగా తొలగించే చిట్కాలు..!

Dandruff : సాధార‌ణంగా చుండ్రు స‌మ‌స్య చాలా మందిని బాధిస్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చుండ్రును శాశ్వ‌తంగా వదిలించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. 1. కొద్దిగా వెనిగ‌ర్ తీసుకుని దాన్ని నీళ్ల‌లో క‌లిపి జుట్టుకు ప‌ట్టేలా రాయాలి. 30 నిమిషాల పాటు ఉండి త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల చుండ్రు త‌గ్గుతుంది. ముఖ్యంగా దుర‌ద‌తో కూడిన చుండ్రు స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. ఈ … Read more

Dandruff : చుండ్రు బాగా ఉందా ? ఇలా చేస్తే వారంలో చుండ్రు తగ్గుతుంది..!

Dandruff : చుండ్రు సమస్య అనేది సహజంగానే చాలా మందికి ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి విజయవంతంగా బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే.. 100 గ్రాముల ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ఒక లీటర్‌ కొబ్బరినూనె తీసుకుని పాత్రలో పోసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు నలుపు రంగులోకి మారుతాయి. తరువాత నూనెపై … Read more

జుట్టు రాలడం వల్ల ఇబ్బందులు పడుతున్నారా? ఈ 3 విధానాల్లో కొబ్బరి నూనెను వాడితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

స‌హ‌జంగానే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జుట్టు ప‌ట్ల జాగ్ర‌త్త‌లు వ‌హిస్తుంటారు. జుట్టు స‌మ‌స్య‌లు ఉండొద్ద‌ని, చుండ్రు రావొద్ద‌ని ర‌క‌ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే కొంద‌రికి ఎప్పుడూ ఏం చేసినా జుట్టు రాలుతుంది. అలాంటి వారికి కొబ్బ‌రినూనె బాగా ప‌నిచేస్తుంది. కొబ్బరినూనెను కింద తెలిపిన మూడు విధానాల్లో ఉప‌యోగిస్తే జుట్టు రాలే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మ‌రి ఆ మార్గాలు ఏమిటంటే.. 1. మూడు చెంచాల కలబంద గుజ్జు, ఐదు టీస్పూన్ల … Read more

శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెర‌గాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి..!

నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో జుట్టు రాల‌డం అనేది చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. త‌మ జుట్టు పూర్తిగా రాలిపోతుంద‌మోన‌ని చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు. దీంతో ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా ఉండే హెయిర్ ట్రీట్‌మెంట్ విధానాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే ఎక్కువ ఖ‌ర్చు పెట్టి అలాంటి ప‌ద్ధ‌తుల‌ను పాటించాల్సిన ప‌నిలేదు. ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే జుట్టు రాల‌కుండా ఆప‌వ‌చ్చు. అలాగే శిరోజాలు పొడ‌వుగా, మృదువుగా, ఒత్తుగా పెరుగుతాయి. చాలా మందికి జుట్టు పొడిబారి చిట్లుతుంటుంది. దీనికి కార‌ణం … Read more

శిరోజాల సమస్యలు తగ్గి జుట్టు బాగా పెరగాలంటే ఈ నూనెలను వాడాలి..!

తల మీద శిరోజాలు ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తాయి. కానీ కొందరికి వెంట్రుకల సమస్యలు ఉంటాయి. దీంతో వారు శిరోజాలు అందంగా కనిపించేలా చేసుకునేందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్తుంటారు. కానీ అందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. మన ఇళ్లలో ఉండే పలు సహజసిద్ధమైన నూనెలతోనే శిరోజాలు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో అవి అందంగా కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే నూనెలతో కొద్దిసేపు మర్దనా చేసుకోవడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. వెంట్రుకల సమస్యలు ఉండవు. రోజూ ఈ … Read more