జ్వ‌రం వ‌చ్చి త‌గ్గాక నోట్లో ఉండే చేదును పోగొట్టుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి..!

మ‌లేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ.. లేదా సాధార‌ణ జ్వ‌రం.. ఇలా ఏ జ్వ‌రం వ‌చ్చినా స‌రే త‌గ్గేందుకు వ్యాధిని బ‌ట్టి కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంది. జ్వ‌రం త‌గ్గాక నోరు అంతా చేదుగా ఉంటుంది. అందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మింగే మందుల వ‌ల్ల నోరు అంతా అలా చేదుగా ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఆ చేదును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. * జ్వ‌రం త‌గ్గాక … Read more

శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉంటుందా ? అయితే ఈ చిట్కాల‌ను పాటిస్తే మేలు..!

శ‌రీరంలో వేడి అనేది స‌హ‌జంగానే కొంద‌రికి ఎక్కువ‌గా ఉంటుంది. కారం, మ‌సాలాలు, వేడి చేసే ఆహారాల‌ను తింటే కొంద‌రికి వేడి పెరుగుతుంది. కానీ కొంద‌రికి ఎప్పుడూ ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో శ‌రీరంలోని వేడి ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి.. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! * రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు కొబ్బ‌రినీళ్ల‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగుతుండాలి. దీంతో శ‌రీరం రోజంతా చ‌ల్ల‌గా ఉంటుంది. వేడి నుంచి … Read more

అనేక కార‌ణాల వ‌ల్ల విరేచ‌నాలు అవుతుంటాయి.. ఈ చిట్కాల‌ను పాటిస్తే విరేచ‌నాల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

కారం, మ‌సాలాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారాల‌ను తిన‌డం.. క‌లుషిత ఆహారం, నీరు తీసుకోవ‌డం.. ఆహార ప‌దార్థాలు ప‌డ‌క‌పోవ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో చాలా మందికి అప్పుడ‌ప్పుడు విరేచ‌నాలు వ‌స్తుంటాయి. అయితే వాటికి మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే చెక్ పెట్ట‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.   * నీళ్ల విరేచ‌నాలు ఏర్ప‌డిన‌ప్పుడు గ‌డ్డ పెరుగు తినాలి. రోజులో క‌నీసం 2 నుంచి 3 క‌ప్పుల పెరుగు తింటే నీళ్ల విరేచ‌నాలు … Read more

బంతి పువ్వులు, ఆకులు.. ఔషధ గుణాలు మెండు.. అనారోగ్య సమస్యలను ఇలా తగ్గించుకోవచ్చు..!

మన చుట్టూ పరిసరాల్లో బంతి పూల మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. బంతిపూలను సహజంగానే అలంకరణలకు, పూజల్లోనూ ఉపయోగిస్తారు. అయితే ఆయుర్వేద పరంగా ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయ. ఈ మొక్క పువ్వులు, ఆకులతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బంతి పువ్వు ఒకటి, కొన్ని ఆకులను సేకరించి దంచి రసం తీయాలి. దాన్ని గాయాలు, పుండ్లపై రాసి కట్టు కట్టాలి. ఇలా … Read more

టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డ్డ‌వారికి షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించే ఇంటి చిట్కాలు..!

టైప్ 2 డ‌యాబెటిస్.. ప్ర‌పంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది దీని బారిన ప‌డుతున్నారు. యుక్త వ‌య‌స్సులోనే కొంద‌రికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌డం తేలికే. రోజూ స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డం వంటివి చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. అంతేకాదు, కింద తెలిపిన చిట్కాల‌ను పాటించడం వల్ల కూడా టైప్ … Read more

ఫ్లూ స‌మ‌స్య నుంచి బయ‌ట ప‌డేందుకు 5 స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాలు..!

వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌స్తుంటే స‌హ‌జంగానే చాలా మందికి సీజ‌న‌ల్ వ్యాధులు వ‌స్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ బారిన ప‌డుతుంటారు. దీంతోపాటు గొంతు స‌మ‌స్య‌లు, ఛాతి ప‌ట్టేయ‌డం, జ్వ‌రం, ముక్కు కార‌డం, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అయితే ఇవ‌న్నీ ఫ్లూ ల‌క్ష‌ణాలు. అందువ‌ల్ల ఫ్లూను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన చిట్కాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 1. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా క‌లిపి ఆ నీటిని గొంతులో … Read more

వివిధ ర‌కాల ఇంటి చిట్కాల్లో నెయ్యిని ఎలా ఉప‌యోగించాలో తెలుసుకోండి..!

భార‌తీయుల‌కు నెయ్యి అద్భుత‌మైన సంప‌ద అని చెప్ప‌వ‌చ్చు. నెయ్యిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీని వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అందాన్ని పెంచుకోవ‌చ్చు. పాల‌తో నెయ్యి త‌యార‌వుతుంది, ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఎ, బ్యుటీరిక్ యాసిడ్‌, ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ నుంచి దృఢంగా చేయ‌డంతోపాటు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట ప‌ర‌చ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్ల‌ను అందించ‌డంలో, వాపుల‌ను త‌గ్గించ‌డంలో నెయ్యి … Read more

గాలి కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు 11 ఆయుర్వేద చిట్కాలు..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం ఏటా ఎలా పెరిగిపోతుందో అందరికీ తెలిసిందే. కాలుష్యం బారిన పడి అనేక మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తున్నాయి. నేడు ఎక్కడ చూసినా.. ఏ ప్రాంతంలోనైనా సరే గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిత్యం ఆ కాలుష్యంలో తిరగక తప్పడం లేదు. అయితే కింద తెలిపిన పలు ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే గాలి కాలుష్యం నుంచి సురక్షితంగా ఉండవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. … Read more