బంతి పువ్వులు, ఆకులు.. ఔషధ గుణాలు మెండు.. అనారోగ్య సమస్యలను ఇలా తగ్గించుకోవచ్చు..!
మన చుట్టూ పరిసరాల్లో బంతి పూల మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. బంతిపూలను సహజంగానే అలంకరణలకు, పూజల్లోనూ ఉపయోగిస్తారు. అయితే ఆయుర్వేద పరంగా ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయ. ఈ మొక్క పువ్వులు, ఆకులతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బంతి పువ్వు ఒకటి, కొన్ని ఆకులను సేకరించి దంచి రసం తీయాలి. దాన్ని గాయాలు, పుండ్లపై రాసి కట్టు కట్టాలి. ఇలా … Read more









