Heat : శ‌రీరంలో వేడి బాగా ఉందా..? ఇలా చేస్తే చాలు, దెబ్బ‌కు చ‌ల్ల‌బ‌డ‌వ‌చ్చు..!

Heat : సాధార‌ణంగా చాలా మందికి వేడి శ‌రీరం ఉంటుంది. వారి చ‌ర్మాన్ని ఎప్పుడు ట‌చ్ చేసినా వేడిగా అనిపిస్తుంటుంది. అయితే కొంద‌రికి వారు పాటించే జీవ‌నశైలి వ‌ల్ల శ‌రీరం ఇలా వేడిగా అవుతుంది. కానీ కొంద‌రు తినే ఆహారాల వ‌ల్ల లేదా నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరం వేడిగా అవుతుంటుంది. అయితే శ‌రీరంలో వేడి అనేది ఆహారం వ‌ల్లే ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. మ‌సాలాలు, కారం, ఉప్పు ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తిన్నా, జంక్ … Read more

శ‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉంటుందా ? అయితే ఈ చిట్కాల‌ను పాటిస్తే మేలు..!

శ‌రీరంలో వేడి అనేది స‌హ‌జంగానే కొంద‌రికి ఎక్కువ‌గా ఉంటుంది. కారం, మ‌సాలాలు, వేడి చేసే ఆహారాల‌ను తింటే కొంద‌రికి వేడి పెరుగుతుంది. కానీ కొంద‌రికి ఎప్పుడూ ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో శ‌రీరంలోని వేడి ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి.. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! * రోజూ ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు కొబ్బ‌రినీళ్ల‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగుతుండాలి. దీంతో శ‌రీరం రోజంతా చ‌ల్ల‌గా ఉంటుంది. వేడి నుంచి … Read more

ధ‌నియాల‌తో చేసే ఈ మిశ్ర‌మాన్ని తాగితే జ్వ‌రం వెంట‌నే త‌గ్గిపోతుంది..!

భార‌తీయులంద‌రి వంట ఇంటి పోపు దినుసుల్లో ధ‌నియాలు ఒక‌టి. వీటిని కొంద‌రు ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిల్లో అనేక ఔష‌ధ విలువలు దాగి ఉంటాయి. ధ‌నియాల‌తో మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే ధ‌నియాల నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల జ్వ‌రం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ధ‌నియాలు జ్వ‌రాన్ని వేగంగా త‌గ్గించ‌డంలో స‌హాయ ప‌డ‌తాయి. సాధార‌ణంగా కొంద‌రి శ‌రీరం ఎప్పుడూ స‌హ‌జంగానే వేడిగా ఉంటుంది. ఇక సీజ‌న్లు మారే స‌మ‌యంలో జ్వ‌రం కార‌ణంగా శ‌రీరం వేడెక్కుతుంది. దీంతోపాటు … Read more