వేసవిలో చల్లదనాన్ని అందించే సలాడ్.. తయారీ ఇలా..
వేసవి వచ్చేసింది. చలితో గిలిగింతలు పెట్టిన కాలం వేడితో ముచ్చెమటలు పట్టించడానికి రెడీ అయింది. ఈ నేపథ్యంలో మన ఆహార అలవాట్లలో చాలా తేడా వచ్చేస్తుంది. సాధారణంగా సమ్మర్ లో శరీరానికి చల్లదనాన్నిచ్చే పానీయాలని, ఆహారాలని తీసుకుంటారు. దానివల్ల శరీరం డీ హైడ్రేట్ అవకుండా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే తొందరగా తయారు చేసుకునే ఆహార పదార్థాలని ప్రిపేర్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వేడిని తట్టుకుని కిచెన్ లో ఎక్కువ సేపు ఉండడం ఇబ్బంది కాబట్టి, తొందరగా రెడీ … Read more









