Rose Apple Juice : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. శరీరంలోని వేడి తగ్గుతుంది.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..!
Rose Apple Juice : వేసవి కాలం రానే వస్తుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయనే చెప్పవచ్చు. ఎండలో బయటకు వెళ్లి వచ్చామంటే చాలు ఎక్కడలేని నీరసం, నిస్సత్తువ మన దరి చేరతాయి. వడదెబ్బ బారిన పడుతూ ఉంటారు. చాలా మంది ఎండవేడి నుండి బయటపడడానికి ఎనర్జీ డ్రింక్ లను, రసాయనాలు కలిగిన శీతల పానీయాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వీటిని తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనం కలిగినప్పటికి అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. శీతల … Read more









