Weight Loss Tips : 5 రోజుల్లోనే పొట్ట‌, న‌డుం ద‌గ్గ‌ర ఉండే కొవ్వు, అధిక బ‌రువును.. ఇలా త‌గ్గించుకోండి..!

Weight Loss Tips : అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు.. ఈ రెండు స‌మ‌స్య‌లు ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. కొంద‌రు అధికంగా బరువు ఉండ‌రు.. కానీ పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు మాత్రం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే కింద చెప్పిన విధంగా హెర్బ‌ల్ డ్రింక్‌ను త‌యారు చేసి రోజూ తాగితే దాంతో 5 రోజుల్లోనే బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా క‌రిగిపోతుంది. మ‌రి ఆ డ్రింక్‌ను ఎలా త‌యారు … Read more

చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతున్న వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే స‌మ‌స్య త‌గ్గుతుంది..!!

చిగుళ్ల స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటాయి. చిగుళ్ల వాపు లేదా ర‌క్త స్రావం అవుతుంటుంది. దీంతో ఏది తినాల‌న్నా, తాగాల‌న్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చిగుళ్ల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. చిగుళ్ల నుంచి కారే ర‌క్త స్రావం త‌గ్గుతుంది. చిగుళ్ల వాపులు త‌గ్గుతాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. … Read more

తేనెతో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

తేనెను నిత్యం అనేక మంది ప‌లు ర‌కాలుగా తీసుకుంటుంటారు. దీన్ని పాల‌లో క‌లిపి కొంద‌రు తాగుతారు. కొంద‌రు స‌లాడ్స్ వంటి వాటిలో వేసి తింటారు. అయితే తేనె వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీనికి ఆయుర్వేదంలో ముఖ్య పాత్ర ఉంది. దీని వల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * జాజికాయ పొడి పావు టీస్పూన్‌, 1 టేబుల్ స్పూన్ తేనెను నిత్యం రాత్రి ప‌డుకునే ముందు … Read more

ఫ్లోర్ క్లీన‌ర్‌తో తుడిచిన‌ట్లుగా రక్తంలో కొలెస్ట్రాల్ ను అంతా నీట్‌గా క్లీన్ చేస్తాయి..!

శ‌రీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు చేరే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన చిట్కాలు ప‌ని చేస్తాయి. అవేమిటంటే.. 1. వెల్లుల్లిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఆల్లిసిన్‌, అజోన్‌, ఎస్‌-అలైల్‌సిస్టీన్, ఎస్‌-ఈథైల్ సిస్టీన్‌, డైఅలైల్‌స‌ల్ఫైడ్ … Read more

మొటిమలు, మచ్చలు, బ్లాక్‌ హెడ్స్‌ కు అద్బుతమైన ఇంటి చిట్కాలు..!

ముఖంపై మొటిమలు, మచ్చలు, బ్లాక్‌ హెడ్స్‌ ఉంటే ఎవరికైనా సరే ఇబ్బందిగానే అనిపిస్తుంది. వాటిని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల బ్లాక్‌ హెడ్స్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. వేపాకులను నీటిలో వేసి చిన్న మంట మీద వేడి చేయాలి. చల్లారిన తరువాత వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను రోజూ ముఖానికి రాసుకుని అరగంట … Read more

తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా ? అయితే ఈ చిట్కాలను పాటించండి..!

అజీర్ణ సమస్య అనేది చాలా మందికి సహజంగానే వస్తుంటుంది. వేళకు భోజనం చేయకపోయినా, అతిగా భోజనం చేసినా, కారం, మసాలు ఉండే పదార్థాలను ఎక్కువగా తిన్నా, మాంసం ఎక్కువగా తిన్నా.. అజీర్ణం వస్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. రోజుకు మూడు పూటలా భోజనం చేసేందుకు 30 నిమిషాల ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిని … Read more

ఆస్త‌మా ఉన్న‌వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు..!

ఉబ్బసం.. దీన్నే ఆస్త‌మా అంటారు. ఇది ఊపిరితిత్తుల మార్గాల‌ను ప్ర‌భావితం చేస్తుంది. దీంతో శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా 235 మిలియ‌న్ల మంది ప్ర‌జ‌లు ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డైంది. పిల్ల‌లు, పెద్ద‌ల్లోనూ ఆస్త‌మా వ‌స్తుంటుంది. అయితే ఆస్త‌మాకు వైద్యులు సూచించే మందుల‌ను వాడుతూ పోష‌కాహారం తీసుకోవ‌డంతోపాటు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. నిత్యం … Read more

క‌డుపులో మంట‌, గ్యాస్ ఉన్నాయా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

కారం, మ‌సాలాలు ఉండే ఆహారాల‌ను అధికంగా తిన్నా లేదా అజీర్ణం వ‌ల్ల‌.. మాంసాహారాల‌ను, కొవ్వు ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన్నా.. చాలా మందికి స‌హ‌జంగానే క‌డుపులో మంట వ‌స్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల క‌డుపులో మంట‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతోపాటు గ్యాస్ స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. * క‌డుపులో మంట‌గా ఉంటే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగుతుండాలి. దీని వ‌ల్ల జీర్ణాశ‌యం చ‌ల్ల‌బ‌డుతుంది. మంట త‌గ్గుతుంది. గ్యాస్ స‌మ‌స్య పోతుంది. పూట‌కు … Read more

క‌నురెప్ప‌ల మీద వెంట్రుక‌లు ద‌ట్టంగా, ఆక‌ర్ష‌ణీయంగా పెర‌గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

క‌నురెప్ప‌ల మీద వెంట్రుక‌లు పొడ‌వుగా, వంకీలు తిరిగి అందంగా క‌నిపించాల‌ని చాలా మంది కోరుకుంటుంటారు. ముఖ్యంగా మ‌హిళ‌లు అందుకోసం ఎక్కువ‌గా ప్ర‌య‌త్నిస్తుంటారు. సాధార‌ణంగా సెల‌బ్రిటీలు ఆ విధంగా క‌నురెప్ప‌ల వెంట్రుక‌లు ఉండేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే క‌నురెప్ప‌ల వెంట్రుక‌ల‌ను ద‌ట్టంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేలా చేయ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. * షియా బ‌ట‌ర్ మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. ఇందులో విట‌మిన్లు ఎ, ఇ లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి క‌నురెప్ప‌ల‌ను … Read more

యాల‌కులు.. ఔష‌ధ గుణాల గ‌ని.. వీటిని వాడ‌డం మ‌రిచిపోకండి..!

యాల‌కులు.. చాలా మంది ఇండ్లలో ఇవి వంట ఇంటి పోపుల డ‌బ్బాలో ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అలాగే బిర్యానీలు, ఇత‌ర మాంసాహార వంట‌కాలు, ప్ర‌త్యేక‌మైన శాకాహార వంట‌కాలు చేసిన‌ప్పుడు కూడా వీటిని వేస్తుంటారు. వీటితో వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌న, రుచి వ‌స్తాయి. అయితే యాల‌కుల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!   * ఒక యాల‌క్కాయను ఒక టీస్పూన్ తేనెతో రోజుకు ఒక‌సారి … Read more