టూత్ బ్రష్ తో మీ ముక్కుపై రబ్ చేసి చూడండి. రిజల్ట్ చూసి షాక్ అవుతారు.!

ముఖాన్ని అందవిహీనంగా మార్చడంలో పింపుల్స్ ,నల్లమచ్చలతో పాటు బ్లాక్ హెడ్స్ కూడా ముఖ్యమైనవి…ముఖం మీద అక్కడక్కడ ముల్లుల్లా కనపడేవే బ్లాక్ హెడ్స్ ..ఇవి ఎక్కువగా ముక్కుపై వచ్చి చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి…కొన్ని సార్లు ఎన్నోరకాల కాస్మోటిక్స్ వాడిన రాని ఫలితం ..సహజ పధ్దతుల్లో ఈజీగా సమస్య పరిష్కారం అయిపోతుంది…..అట్లాంటి ఈజీ హోం రెమెడీతో బ్లాక్ హెడ్స్ ను దూరం చేస్కోవడమెలానో తెలుసుకోండి.. కావలసిన పదార్ధాలు.. 1స్పూన్ టూత్ పేస్ట్, 1స్పూన్ బేకింగ్ పౌడర్, సరిపడా గోరువెచ్చని … Read more

బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య నుంచి సింపుల్‌గా ఎలా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో తెలుసుకోండి..!

ముఖ సౌంద‌ర్యాన్ని త‌గ్గించే వాటిలో బ్లాక్ హెడ్స్ కూడా ఒక‌టి. చ‌ర్మం నుంచి అధికంగా ఆయిల్స్ విడుద‌ల అవ‌డం వ‌ల్ల ఇవి వ‌స్తాయి. ముక్కుపై, వీపులో, చేతుల‌పై, భుజాల‌పై కూడా బ్లాక్ హెడ్స్ వ‌స్తుంటాయి. అయితే ఈ బ్లాక్ హెడ్స్‌ను తొలగించుకోవ‌డం కోసం అంద‌రూ నానా తంటాలు ప‌డుతుంటారు. మ‌హిళ‌లైతే ఇక వారు ప‌డే బాధ‌ను చెప్ప‌లేం. త‌మ అంద‌మంతా పోతుంద‌ని ఒక‌టే దిగులు చెందుతారు. అయితే కింద ఇచ్చిన ప‌లు టిప్స్‌ను పాటిస్తే బ్లాక్ హెడ్స్‌ను … Read more

బ్లాక్‌హెడ్స్ వేధిస్తున్నాయా ? కిచెన్లోకి పదండి..!

ఆరోగ్యవంతమైన, వెలిగిపోయే చర్మం ఎవరికి ఇష్టం ఉండదు? నిగనిగలాడే చర్మం బయటినుంచే కాక, లోపలినుంచి కూడా అందంగా ఉంచుతుంది. అది కావాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిఉంటుంది. ఇంకా జిడ్డు చర్మం కలవారైతే, ఇంకాస్తా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, జిడ్డు చర్మం చాలా రకాల చర్మవ్యాధులకు అనుకూలంగా ఉంటుంది. మొటిమలు, వైట్హెడ్స్,బ్లాక్‌హెడ్స్ ..ఇలా.. బ్లాక్‌హెడ్స్ బాధ మాత్రం వర్ణనాతీతం. చాలామంది వీటిని తొలగించుకోవడానికి బ్యూటీ క్లినిక్ల చుట్లూ, స్పా ల చుట్టూ తిరుగుతూ, వేలకువేలు ఖర్చు చేస్తున్నారు. సాధారణంగా … Read more

Black Heads : ముక్కుపై ఉండే బ్లాక్ హెడ్స్‌ను తొల‌గించేందుకు ప‌వ‌ర్ ఫుల్ చిట్కా.. ఏం చేయాలంటే..?

Black Heads : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది అనేక చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. మ‌న‌ల్ని వేధించే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో బ్లాక్ హెడ్స్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. బ్లాక్ హెడ్స్ ఎక్కువ‌గా ముక్కుపై వ‌స్తూ ఉంటాయి. వీటి వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య లేన‌ప్ప‌టికి చూడ‌డానికి అంద‌విహీనంగా క‌న‌బ‌డ‌తాయి. ముఖాన్ని స‌రిగ్గా … Read more

గుడ్డులోని తెల్లని సొన ఉపయోగించి బ్లాక్‌ హెడ్స్‌ ను ఇలా సింపుల్‌గా తొలగించుకోండి..!

చర్మంపై ఉండే రంధ్రాల్లో నూనె, దుమ్ము, మృత కణాలు పేరుకుపోతే బ్లాక్‌ హెడ్స్‌ ఏర్పడతాయి. ఇవి చాలా మొండిగా ఉంటాయి. ఒక పట్టాన పోవు. తీసేకొద్దీ మళ్లీ వస్తూనే ఉంటాయి. అయితే కోడిగుడ్లను ఉపయోగించి బ్లాక్‌ హెడ్స్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. అందుకు గాను గుడ్డులోని తెల్ల సొనను ఉపయోగించాల్సి ఉంటుంది.  ఈ క్రమంలోనే గుడ్డులోని తెల్ల సొనతో బ్లాక్‌ హెడ్స్‌ ను ఎలా తొలగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గుడ్డులోని తెల్లని సొన, రెండు … Read more

మొటిమలు, మచ్చలు, బ్లాక్‌ హెడ్స్‌ కు అద్బుతమైన ఇంటి చిట్కాలు..!

ముఖంపై మొటిమలు, మచ్చలు, బ్లాక్‌ హెడ్స్‌ ఉంటే ఎవరికైనా సరే ఇబ్బందిగానే అనిపిస్తుంది. వాటిని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల బ్లాక్‌ హెడ్స్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతో మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. వేపాకులను నీటిలో వేసి చిన్న మంట మీద వేడి చేయాలి. చల్లారిన తరువాత వాటిని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను రోజూ ముఖానికి రాసుకుని అరగంట … Read more