మొటిమలను తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!
ప్రస్తుత తరుణంలో అనేక హార్మోన్ల మార్పులు, ఇతర కారణాల వల్ల స్త్రీలకే కాదు, పురుషులకూ మొటిమలు వస్తున్నాయి. చాలా మందిని మొటిమల సమస్య వేధిస్తోంది. అయితే మన ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే మొటిమలను చాలా త్వరగా, సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. * రాత్రి నిద్రించే ముందు ముఖాన్ని బాగా కడిగి మొటిమలపై టూత్‌పేస్ట్‌ను రాయాలి. ఉదయం పేస్ట్‌ను కడిగేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా మొటిమలు తగ్గుతాయి. * నీటిని బాగా … Read more









