ఆక‌లిని నియంత్రించుకోలేపోతున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

కొంతమందికి ఎపుడూ ఏదో ఒకటి తినాలన్న ధ్యాస వుంటుంది. అనారోగ్యకరమైన ఛాట్లు, ఇతర జంక్ ఫుడ్ తినేస్తూంటారు. సాధారణంగా భోజనం చేసిన రెండు లేదా మూడు గంటలకు ఆకలి వేస్తూ ఏదో ఒకటి తినాలన్న కోరిక కలుగుతుంది. ఎపుడు పడితే అపుడు తినాలన్న కోరిక మీలో కొవ్వు కూడా ఏర్పరుస్తుంది. కనుక ఈ రకమైన ఆకలిని నియంత్రించాలంటే, ఆరోగ్యకరమైన దిగువ ఆహారాలు పరిశీలించండి. ఆపిల్ ఆకలిని చాలాసేపు నియంత్రిస్తుంది. ఇవి కడుపులో మంటను ఆపుతాయి. వెయట్ కూడా … Read more

ఆక‌లిని అదుపు చేయ‌లేక‌పోతున్నారా ? రోజూ వాల్‌న‌ట్స్ తినండి..!

మీకు ఆక‌లి బాగా వేస్తుందా ? షుగ‌ర్ లేకున్నా.. ఆకలి బాగా అవుతుందా ? ఏది క‌న‌బ‌డితే అది లాగించేస్తున్నారా ? ఆక‌లిని త‌ట్టుకోలేక‌పోతున్నారా ? అయితే అది క‌చ్చితంగా స‌మస్యే. దాంతో అధికంగా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఈ స‌మ‌స్య‌కు వాల్‌న‌ట్స్ చ‌క్క‌ని ప‌రిష్కారం చూపుతాయి. వాల్‌న‌ట్స్‌ను ఆక‌లి అయిన‌ప్పుడ‌ల్లా తింటే.. ఆక‌లి నియంత్ర‌ణ‌లోకి రావ‌డంతోపాటు అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు. దీంతో పోష‌కాలు కూడా అందుతాయి. ఈ మేర‌కు సైంటిస్టులు ఈ … Read more

అతిగా ఆక‌లి అవుతుందా..? ఇలా చేయండి.. ఆక‌లి అదుపులో ఉంటుంది..!

సాధార‌ణంగా డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఆక‌లి ఎక్కువ‌గా అవుతుంద‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఆ వ్యాధి లేకున్నా కొంద‌రికి విప‌రీత‌మైన ఆక‌లి ఉంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన ప‌లు ఆహారాల‌ను తీసుకుంటే దాంతో ఆక‌లిని నియంత్రించ‌వ‌చ్చు. ఫ‌లితంగా ఆహారం ఎక్కువ‌గా తీసుకోకుండా ఉంటారు. దీంతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! బీన్స్‌, ప‌చ్చి బ‌ఠానీలు, శ‌న‌గ‌లు, ప‌ప్పు ధాన్యాలు, ఆకు కూర‌ల్లో ఫైబ‌ర్ … Read more

ఆకలి కంట్రోల్ అవ‌డం లేదా..? ఇలా చేయండి..!

ఆక‌లి అనేది మ‌న‌లో ఒక్కొక్క‌రికి ఒక్కో ర‌కంగా ఉంటుంది. కొంద‌రు ఆక‌లికి ఎంతైనా స‌రే తట్టుకుంటారు. కొంద‌రు మాత్రం ఆక‌లి అవుతుంటే ఆహారం తీసుకోకుండా ఒక్క నిమిషం పాటు కూడా ఉండలేరు. అయితే అలాంటి వారిలో కొంద‌రు ఆక‌లి వ‌ల్ల ఆహారం ఎక్కువ‌గా తిని బ‌రువు పెరుగుతుంటారు. ఈ క్ర‌మంలోనే వారు ఆక‌లిని నియంత్రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. లేదంటే మ‌రింత బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి అలాంటి వారు ఆక‌లిని ఎలా నియంత్రించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

ఈ 10 ఆహార పదార్థాల‌ను ఎంత తిన్న‌ప్ప‌టికీ ఇంకా ఆక‌లి వేస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా..!

నిజ‌మే మ‌రి. ఆహార ప‌దార్థాలు ఏవైనా కొంద‌రికి కొన్ని న‌చ్చుతాయి, ఇంకొంద‌రికి ఇంకొన్ని న‌చ్చుతాయి. వాటినే వారు ఇష్టంగా తింటారు. అన్నింటినీ తిన‌రు క‌దా. స‌రే… ఆహార ప‌దార్థాల విషయంలో ఎవ‌రి టేస్ట్ ఎలా ఉన్నా… కొన్ని ర‌కాల ఆహార పదార్థాల‌ను చూస్తే మాత్రం దాదాపుగా అంద‌రి నోళ్లు ఊర‌తాయి. స‌హ‌జంగానే వాటిని తినాల‌నే ఆస‌క్తి క‌లుగుతుంది. ఈ క్ర‌మంలో ఆక‌లి కాక‌పోయినా స‌రే ఆ ఆహారాలను చూడ‌గానే ఆక‌లి క‌లుగుతుంది. దీంతో వాటిని అంద‌రూ ఎక్కువ‌గా … Read more

Home Remedies : చ‌లికాలంలో ఆక‌లి అస్స‌లు ఉండ‌దు.. ఆక‌లి పెరిగేందుకు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

Home Remedies : చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. శీతాకాలం క‌నుక శ్వాస‌కోశ వ్యాధులు వ‌స్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు వంటివి బాధించ‌డం స‌హ‌జ‌మే. ఇక ఈ కాలంలో జీవ‌క్రియ‌లు కూడా మంద‌గిస్తాయి. క‌నుక జీర్ణ‌క్రియ స‌రిగ్గా ఉండ‌దు. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. అలాగే ఆక‌లి కూడా ఉండ‌దు. ఏదీ తినాల‌నిపించ‌దు. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతోపాటు ఆక‌లి … Read more

Eggs : ఆకలిగా ఉండడం లేదా ? గుడ్డును ఇలా తీసుకోండి..!

Eggs : చలికాలం మొదలవడంతో పూర్తిగా మన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. చలికాలం రావడం వల్ల చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటారు. కనుక ముందుగా మన ఆహారం విషయంలో ఎన్నో మార్పులు  చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది చలికాలంలో ఆకలి వేయడం లేదు అనే సమాధానం ఇస్తుంటారు. ఇలాంటి వారు ఆకలి కలగడం కోసం రోజువారీ ఆహారంలో భాగంగా గుడ్డును తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రోజూ మన … Read more

ఆకలి పూర్తిగా తగ్గిపోయిందా ? ఈ చిట్కాలను పాటిస్తే ఆకలి పెరుగుతుంది..!

జీర్ణ సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. వాటిల్లో ఆకలి లేకపోవడం ఒకటి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ముఖ్యమైన కారణం.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం. దీని వల్లే మనకు ఆకలి తగ్గుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. అవేమిటంటే.. అల్లం మన జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఇది ఆకలిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఒక చెంచా అల్లం రసంలో నల్ల ఉప్పు … Read more

ఎల్ల‌ప్పుడూ ఆక‌లి అవుతుందా ? అయితే దాని వెనుక ఉన్న 14 కార‌ణాలను తెలుసుకోండి..!

ఆక‌లి అవుతుందంటే మ‌న శ‌రీరానికి ఆహారం కావాల‌ని అర్థం. ఆహారం తీసుకుంటే శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. ఆక‌లి అవుతున్నా అలాగే ఉంటే త‌ల‌నొప్పి, విసుగు, ఏకాగ్ర‌త లోపించ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఆక‌లిని నియంత్రించుకోకూడ‌దు. ఆక‌లి అవుతుంటే త‌ప్ప‌నిస‌రిగా భోజనం చేయాలి. అయితే కొంద‌రికి ఎల్ల‌ప్పుడూ ఆక‌లి అవుతుంటుంది. దాని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్రోటీన్ల‌ను స‌రిగ్గా తిన‌క‌పోయినా ఆక‌లి బాగా అవుతుంది. ప్రోటీన్ల వ‌ల్ల ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌కుండా … Read more

ఆక‌లి అస్స‌లు లేదా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మ‌న‌లో కొంద‌రికి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల అప్పుడ‌ప్పుడు అజీర్తి స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. అయితే కొంద‌రికి ఆహారం స‌రిగ్గానే జీర్ణ‌మ‌వుతుంది. కానీ ఆక‌లి వేయ‌దు. అయితే ఇలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో ఆక‌లి పెరుగుతుంది. ఆక‌లి వేయ‌డం లేద‌ని బాధ‌ప‌డేవారు ఈ చిట్కాలను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..   నిమ్మ‌ర‌సం జీర్ణ‌క్రియకు ఇది మేలు చేస్తుంది. … Read more