Migraine : మైగ్రేన్ తలనొప్పి వేధిస్తోందా..? ఈ చిట్కాలతో తలనొప్పిని దూరం చేసుకోండి..!

Migraine : ప్రస్తుత కాలంలో చాలా మంది బాధపడుతున్న సమస్యలలో మైగ్రేన్ తలనొప్పి ఒకటి.  చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వారి వరకు ఈ సమస్య అధికంగా వేధిస్తూ ఉంటోంది. ముఖ్యంగా చలి కాలంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారి సంఖ్య అధికమవుతోంది. ఇలా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఈ చిట్కాలను ఉపయోగించి.. వెంటనే తల నొప్పిని దూరం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. చలి కాలంలో అధిక చలి తీవ్రత కారణంగా … Read more

Shani : ఆంజనేయుడిపై శనిగ్రహ ప్రభావం ఉండదు.. ఎందుకో తెలుసా..?

Shani : పురాణాల ప్రకారం శనీశ్వరుడు తన ప్రభావాన్ని అందరు దేవతలపై చూపినప్పటికీ వినాయకుడు, ఆంజనేయ స్వామిపై తన ప్రభావాన్ని చూపలేక పోయాడని చెబుతారు. ఇలా ఆంజనేయ స్వామిపై శని తన ప్రభావం చూపకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. పురాణాల ప్రకారం సీతాపహరణం జరిగినప్పుడు సీతాన్వేషణ కోసం ఆంజనేయుడు లంకకు వెళ్ళినప్పుడు శనీశ్వరుడు ఆంజనేయుడి తలపై కూర్చుని ఆంజనేయస్వామి పనికి ఆటంకం కలిగించాడు. ఈ క్రమంలోనే ఆంజనేయుడు తలపై రాళ్ళు మోయాలి కనుక … Read more

Ceramic Cups : పింగాణీ క‌ప్పుల్లో టీ, కాఫీ లేదా పాలు తాగుతున్నారా ? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Ceramic Cups : సాధారణంగా చాలా మందికి ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఉదయం నిద్ర లేస్తూనే కొందరు బెడ్‌ టీ లేదా కాఫీ తాగుతారు. అయితే చాలా మంది ఎంతో అందంగా తయారు చేసిన సెరామిక్ కప్పులలో కాఫీ, టీలను తాగుతుంటారు. కానీ అలాంటి కప్పులలో మీరు కాఫీ తాగుతున్నట్లయితే మీరు అనారోగ్యాల బారిన పడినట్లేనని నిపుణులు తెలియజేస్తున్నారు. అస్సాం యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. … Read more

Health Tips : ఈ సీజన్‌లో బరువు తగ్గడం కష్టమే.. కానీ ఈ పండ్లను తింటే బరువు తేలిగ్గా తగ్గుతారు..!

Health Tips : సాధారణంగా చాలామంది వారి శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వివిధ కాలాలకు అనుగుణంగా వారి డైట్ చార్ట్ లో మార్పులు చేసుకుంటుంటారు. చలికాలంలో శరీర బరువు తగ్గాలని భావించేవారు ఈ కాలంలో లభించే వివిధ రకాల పండ్లను తినడం వల్ల త్వరగా శరీర బరువు తగ్గవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి శరీర బరువును తగ్గించే ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

కమలా పండు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు తెలుసా ?

సాధారణంగా పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజూ ఏదో ఒక పండును తినటం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు సక్రమంగా అందుతాయి. అయితే అన్ని కాలాల్లోనూ అన్ని రకాల పండ్లు మనకు దొరకవు కనుక కాలాలకు అనుగుణంగా ఆ సీజన్లో దొరికే పండ్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ క్రమంలోనే కమలా పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఉండే … Read more

కార్తీకమాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసాలలో కార్తీక మాసం ఒకటి. ఈ నెల మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తూ నెల మొత్తం ఎంతో నియమ నిష్టలతో, భక్తిశ్రద్ధలతో శివకేశవులను పూజిస్తుంటారు. ఈ క్రమంలోనే కార్తీక మాసంలో శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతుంటాయి. ఎంతో పవిత్రంగా భావించే ఈ కార్తీకమాసంలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే కార్తీకమాసంలో పొరపాటున కూడా కొన్ని పనులను అసలు చేయకూడదు. ఈ … Read more

Milk : పాలు ఎక్కువగా తాగుతున్నారా.. పాలు తాగడానికి సరైన పద్దతి ఏమిటో తెలుసా ?

Milk : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ పాలు తాగాలని ఎంతో మంది నిపుణులు సూచిస్తుంటారు. ప్రతి రోజూ పాలు తాగడం వల్ల అధిక ప్రొటీన్లు, క్యాల్షియం వంటి ఎన్నో రకాల పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవి దోహదపడతాయి. ఎన్నో రకాల పోషకాలు కలిగిన పాలను తీసుకోవడం ఎంతో మంచిది. అయితే అధిక మొత్తంలో పాలను తీసుకుంటే పూర్తిగా అనారోగ్య సమస్యలను తెచ్చుకున్నట్లు అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. … Read more

Pumpkin : చలికాలంలో గుమ్మడి ప్రయోజనాలు తెలిస్తే అస్సలొదలరు..!

Pumpkin : చలికాలం మొదలవడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఈ క్రమంలోనే చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ విధమైన సమస్యలకు చెక్ పెట్టడానికి గుమ్మడి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో గుమ్మడి కాయ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. మరి గుమ్మడికాయ ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..! 1. గుమ్మడి కాయలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా … Read more

Pine Apple : పైనాపిల్ ను తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

Pine Apple : ఈ కాలంలో ఎంతో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి.  ఈ పండ్లలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. పైనాపిల్ తినడానికి తీయని, పుల్లని రుచి కలిగి ఉండటం వల్ల ఇందులో అధిక మొత్తంలో పొటాషియం, సోడియం నిల్వలు ఉంటాయి. అదే విధంగా వీటిలో విటమిన్స్, ఇతర పోషకాలు కూడా విరివిగా లభిస్తాయి. ఎన్నో పోషక విలువలు కలిగిన పైనాపిల్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు. పైనాపిల్ … Read more

కార్తీకమాసంలో ఈ నియమాలను పాటిస్తే అంతా శుభమే..!

తెలుగు నెలలో ఎంతో పవిత్రమైన కార్తీకమాసం అంటేనే పెద్ద ఎత్తున పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇలా ఈ నెల మొత్తం ప్రతి ఒక్కరూ ఎంతో ఆధ్యాత్మిక భావనతో ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ కార్తీకమాసంలో కొందరు ఉపవాస దీక్షలతో శివకేశవులను ఆరాధిస్తారు. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో ఈ నియమాలను పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి నదీస్నానమాచరించాలి. స్నానానంతరం ఈ నెలలో తులసి పూజ … Read more