Health Tips : సీజన్‌ మారుతోంది.. గొంతు నొప్పి, దగ్గు, జలుబు రావొద్దంటే.. ఇలా చేయండి..!

Health Tips : మార్చి నెల వచ్చేసింది. ఎండలు ఇప్పటికే కాస్త ఎక్కువయ్యాయి. ఇంకొన్ని రోజులు పోతే వేసవి తాపం మొదలవుతుంది. ఇది సీజన్‌ మారే సమయం. కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సీజన్‌ మారే సమయంలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు బాగా వస్తుంటాయి. ఇది జ్వరానికి దారి తీస్తుంది. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలను పాటించాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సీజన్‌ మారే … Read more

Cough Cold : దగ్గు, జలుబును కేవలం ఒకే రోజులో తగ్గించుకోండిలా.. దీన్ని తీసుకోండి..!

Cough Cold : ప్రస్తుతం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది దగ్గు, జలుబు సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి బయట పడాలంటే.. అందుకు ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సీజన్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ శ్వాసకోశ సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. బాక్టీరియా, … Read more

Cough : ద‌గ్గు స‌మ‌స్య‌ను త‌గ్గించే 5 అద్భుత‌మైన చిట్కాలు.. వీటిని పాటిస్తే ద‌గ్గు వెంట‌నే త‌గ్గిపోతుంది..!

Cough : ప్ర‌స్తుతం చ‌లి తీవ్ర‌త మరీ ఎక్కువ‌గా ఉండ‌డంతో చాలా మంది శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు ఎంతో మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చాలా మందికి ద‌గ్గు మ‌రీ ఎక్కువ‌గా వ‌స్తోంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే ఎంత‌టి ద‌గ్గు అయినా స‌రే వెంట‌నే త‌గ్గిపోతుంది. ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌రి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే.. 1. ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ … Read more

Cough And Cold : ద‌గ్గు, జ‌లుబు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా ? ఈ చిట్కాల‌ను పాటిస్తే వెంట‌నే ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు..!

Cough And Cold : సీజ‌న్లు మారిన‌ప్పుడ‌ల్లా స‌హ‌జంగానే శ్వాస కోశ స‌మ‌స్య‌లు ఎవ‌ర్న‌యినా స‌రే.. ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ద‌గ్గు, జ‌లుబు వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే.. ద‌గ్గు, జ‌లుబు నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ద‌గ్గు, జలుబు ఉన్న‌వారు ఒక టీస్పూన్ తేనెలో అర టీస్పూన్ మిరియాల పొడి కలిపి తీసుకోవాలి. రోజుకు 3 సార్లు ఇలా తీసుకుంటే … Read more

Ginger : దగ్గు, జలుబు, కిడ్నీ స్టోన్స్‌ పోవాలంటే.. అల్లాన్ని ఈ విధంగా తీసుకోండి..!

Ginger : చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా చాలామంది చలికాలంలో దగ్గు, జలుబు, గొంతు గరగర వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు ఎన్నో రకాల మందులు, మాత్రలను ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండడం లేదని బాధపడుతుంటారు. అయితే ఈ సీజన్‌లో పలు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అల్లం ఒక చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. చలికాలంలో సహజంగానే వచ్చే అనేక శ్వాసకోశ సమస్యలను … Read more

ఈ మిశ్ర‌మాన్ని తీసుకుంటే ఎంత‌టి ద‌గ్గు అయినా స‌రే త‌గ్గాల్సిందే..!

ఆయుర్వేదంలో త్రిక‌టు చూర్ణానికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. మూడు మూలిక‌ల మిశ్ర‌మం ఇది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. న‌ల్ల మిరియాలు, పిప్ప‌ళ్లు, అల్లం.. మూడింటిని క‌లిపి త్రిక‌టు చూర్ణం త‌యారు చేస్తారు. మార్కెట్‌లో త్రిక‌టు చూర్ణం ల‌భిస్తుంది. కానీ ఈ చూర్ణాన్ని ఇంట్లో కూడా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎండిన అల్లం పొడి 10 గ్రాములు, న‌ల్ల మిరియాల పొడి 10 గ్రాములు, పిప్ప‌ళ్ల చూర్ణం 10 గ్రాములు తీసుకుని అన్నింటినీ బాగా క‌ల‌పాలి. … Read more

చిన్నారుల్లో వచ్చే దగ్గు, గొంతునొప్పి, జలుబు సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలు..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కనుక త్వరగా తగ్గవు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే చిన్నపిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. అర టీస్పూన్‌ పసుపు, పావు టీస్పూన్‌ ఉప్పు కలిపి నోట్లో వేయాలి. తరువాత గోరు వెచ్చని నీళ్లను తాగించాలి. … Read more

ద‌గ్గు, జ‌లుబు నుంచి క్ష‌ణాల్లో ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ఈ 11 చిట్కాల‌ను పాటించండి..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడుతుంటారు. కానీ వాటిని వాడాల్సిన పనిలేకుండా సహజసిద్ధమైన పద్ధతిలోనే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఒక టీస్పూన్‌ పసుపు, మిరియాల పొడి, తేనెలను కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. 2. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఒక కప్పు మోతాదులో … Read more

వ‌ర్షంలో త‌డిచాక ద‌గ్గు, జ‌లుబు రావొద్దంటే.. ఇలా చేయండి..!

వ‌ర్షాకాలంలో సీజ‌న‌ల్ వ్యాధులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. వ‌ర్షంలో త‌డిస్తే ఆ ముప్పు ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. క‌చ్చితంగా జ‌లుబు, ద‌గ్గు, ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఎవ‌రైనా స‌రే వ‌ర్షంలో త‌డిచి వ‌చ్చాక ఆయా స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే కింద చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా స‌మ‌స్య‌ల‌ను రాకుండా ముందుగానే నివారించ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. వ‌ర్షంలో త‌డిచి ఇంటికి వ‌చ్చాక వెంట‌నే దుస్తుల‌ను మార్చుకుని వేడి నీళ్ల‌తో స్నానం … Read more

ఈ సీజ‌న్‌లో వ‌చ్చే ద‌గ్గు నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

సాధార‌ణంగా మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు రెండూ ఒకేసారి వ‌స్తాయి. కొంద‌రికి మాత్రం జ‌లుబు ముందుగా వ‌స్తుంది. అది త‌గ్గే స‌మ‌యంలో ద‌గ్గు వ‌స్తుంది. ఇక కొంద‌రికి కేవ‌లం ఎప్పుడూ ద‌గ్గు మాత్ర‌మే వ‌స్తుంటుంది. అయితే ద‌గ్గు అనేది స‌హ‌జంగా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల వ‌స్తుంది. ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ద‌గ్గును చాలా త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాలు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 1. ఉప్పు నీటితో … Read more