Ginger : దగ్గు, జలుబు, కిడ్నీ స్టోన్స్‌ పోవాలంటే.. అల్లాన్ని ఈ విధంగా తీసుకోండి..!

Ginger : చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా చాలామంది చలికాలంలో దగ్గు, జలుబు, గొంతు గరగర వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు ఎన్నో రకాల మందులు, మాత్రలను ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండడం లేదని బాధపడుతుంటారు. అయితే ఈ సీజన్‌లో పలు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అల్లం ఒక చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. చలికాలంలో సహజంగానే వచ్చే అనేక శ్వాసకోశ సమస్యలను … Read more

మీ కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నాయో, లేదో ఈ సుల‌భ‌మైన ట్రిక్స్ స‌హాయంతో తెలుసుకోండి..!

కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అవి పెద్ద సైజులో పెరిగే వ‌ర‌కు తెలియడం లేదు. కానీ అవి చిన్న‌గా ఉన్న‌ప్పుడే తెలుసుకుంటే దాంతో వాటిని సుల‌భంగా క‌రిగించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కిడ్నీ స్టోన్లు ఉంటే మ‌న శ‌రీరం మ‌న‌కు కొన్ని ల‌క్ష‌ణాల‌ను, సూచ‌న‌ల‌ను చూపిస్తుంది. వాటిని క‌నిపెట్ట‌డం ద్వారా మ‌న‌కు కిడ్నీ స్టోన్లు ఉన్నాయ‌ని గుర్తించ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ముందుగా స్పందించి అవి పెద్ద సైజులోకి మార‌కుండా చూసుకోవ‌చ్చు. … Read more

కిడ్నీ స్టోన్స్‌ సమస్య నుంచి బయట పడేందుకు చిట్కాలు..!

కిడ్నీ స్టోన్ల సమస్య అనేది సాధారణంగా చాలా మందికి వస్తూనే ఉంటుంది. నేషనల్ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సీబీఐ) చెబుతున్న వివరాల ప్రకారం దేశంలో 12 శాతం మంది కిడ్నీ స్టోన్ల సమస్యతో బాధపడుతుండగా వారిలో 50 శాతం మందికి అసలు ఆ సమస్య ఉన్నట్లే తెలియిదు. ఈ క్రమంలో సమస్యను ముందుగానే గుర్తించలేకపోతున్నారు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మనం తినే ఆహారాల్లోని వ్యర్థాలు కిడ్నీల్లో పేరుకుపోవడం వల్ల కిడ్నీ స్టోన్ల సమస్య … Read more

కిడ్నీ స్టోన్లు ఉన్న వారికి ఎముకల సమస్యలు.. సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి..

మీకు కిడ్నీ స్టోన్ల సమస్య ఉందా ? అయితే ఎందుకైనా మంచిది. ఒకసారి ఎముకలను కూడా చెక్‌ చేయించుకోండి. ఎందుకంటే.. కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్నవారికి ఎముకల సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మేరకు బోన్‌ అండ్‌ మినరల్‌ రీసెర్చ్‌ అనే జర్నల్‌లో సైంటిస్టులు ఓ అధ్యయనానికి చెందిన వివరాలను ప్రచురించారు. 2007 నుంచి 2015 మధ్య 5,31,431 మంది కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్న వారిపై సైంటిస్టులు … Read more

కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి దానిమ్మ పండ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయా ?

దానిమ్మ పండ్ల‌ను చూడ‌గానే ఎవ‌రికైనా స‌రే నోరూరిపోతుంది. వాటి లోప‌లి విత్త‌నాలు చూసేందుకు భ‌లే ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. దానిమ్మ పండ్ల‌ను చాలా మంది నేరుగానే తింటారు. కొంద‌రు జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అయితే కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దానిమ్మ పండ్ల‌ను తీసుకుంటే ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయి ? అస‌లు ఏమైనా ప్ర‌యోజ‌నం క‌లుగుతుందా ? అంటే… కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి దానిమ్మ పండ్లు బ్ర‌హ్మాండంగా ప‌నిచేస్తాయి. ఈ మాట‌ను సైంటిస్టులే చెప్పారు. ఈజిప్టుకు చెందిన హెల్వాన్ యూనివ‌ర్సిటీ … Read more

మూత్ర పిండాల్లో రాళ్ల‌కు ప‌రిష్కారం.. తీసుకోవాల్సిన ఆహారాలు..

ప్ర‌శ్న‌: నా మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నాయి. తీవ్ర నొప్పితో బాధ ప‌డుతున్నా. ఇప్పుడు నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? ఆరోగ్యం మెరుగు ప‌డాలంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లేమిటి ? మూత్రం ద్వారా మ‌న శ‌రీరంలోని మ‌లినాలు ద్ర‌వ రూపంలో బ‌య‌ట‌కు వెళ్తాయి. మూత్రం స‌క్ర‌మంగా త‌యారై ఎప్ప‌టికప్పుడు బ‌య‌ట‌కు వెళ్తేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అలా కాకుండా కొంద‌రిలో కొన్ని ర‌కాల ప‌దార్థాలు మూత్ర పిండాల్లోనే గ‌ట్టిగా, చిన్న రేణువుల్లా పేరుకుపోతాయి. శ‌రీర త‌త్వం, జీవ‌న‌శైలి, ఆహార‌పు … Read more