కిడ్నీ సమస్యలు ఉన్నవారికి దానిమ్మ పండ్లు ఉపయోగపడతాయా ?
దానిమ్మ పండ్లను చూడగానే ఎవరికైనా సరే నోరూరిపోతుంది. వాటి లోపలి విత్తనాలు చూసేందుకు భలే ఆకర్షణీయంగా ఉంటాయి. దానిమ్మ పండ్లను చాలా మంది నేరుగానే తింటారు. కొందరు జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండ్లను తీసుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ? అసలు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా ? అంటే… కిడ్నీ సమస్యలు ఉన్నవారికి దానిమ్మ పండ్లు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఈ మాటను సైంటిస్టులే చెప్పారు. ఈజిప్టుకు చెందిన హెల్వాన్ యూనివర్సిటీ … Read more









