దానిమ్మ పండు కొందరికి ఆరోగ్యకరమైతే వీరికి మాత్రం విషంతో సమానం..!

దానిమ్మకాయ గింజలను చూస్తే నోరూరిపోతుంది. ఈ ఎర్రని దానిమ్మ గింజలు ముత్యాల లాగా భలేగా ఉంటాయి. చూడగానే ఎర్రని కెంపులను తలపించే ఈ దానిమ్మ పండు గింజలను అందరూ ఇష్టంగా తింటారు. దానిమ్మ గింజలను జ్యూసులలోనూ, వివిధ ఆహార పదార్థాలలోనూ వినియోగిస్తుంటారు. దానిమ్మకాయ వలన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దానిమ్మ గింజలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దానిమ్మ పండు తినడం వలన రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. జ్వరం వచ్చిన వారికి పెడతారు. దీన్ని … Read more

కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే దానిమ్మ పండు….!

దానిమ్మ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, కె, ప్రోటీన్లు, ఫైబర్, ఫోలేట్, పొటాషియం తదితర ముఖ్యమైన పోషకాలు మనకు దానిమ్మపండ్ల వల్ల లభిస్తాయి. ప్రపంచంలో ఎంతో పురాతన కాలం నుంచి దానిమ్మ పండ్ల వినియోగం ఉందని, ఈ పండ్లను పలు అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు కూడా వాడుతారని చరిత్ర చెబుతోంది. అయితే దానిమ్మ పండ్ల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ పండ్లలో … Read more

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Pomegranate : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు సీజ‌న్ల‌తో సంబంధం లేకుండా ఏడాది పొడ‌వునా ల‌భిస్తాయి. దానిమ్మ పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే తిన‌వ‌చ్చు. సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. అయితే దానిమ్మ పండ్ల‌ను తినలేని వారు రోజూ దాని ర‌సం క‌నీసం ఒక గ్లాస్ అయినా స‌రే తాగాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. దానిమ్మ పండ్ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ … Read more

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను వీరు ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కూడ‌దు..!

Pomegranate : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తాయి. పెద్ద‌గా ధ‌ర కూడా ఉండ‌వు. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను అంద‌రూ తింటుంటారు. అయితే దానిమ్మ పండ్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో ఈ పండ్లు అద్భుతంగా ప‌నిచేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అనేక పోష‌కాలు కూడా ఈ పండ్ల‌లో … Read more

Pomegranate : దానిమ్మ పండు తినేటప్పుడు.. ఈ తప్పులని అస్సలు చేయకండి..!

Pomegranate : దానిమ్మని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. దానిమ్మ పండ్లు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా రకాల ఉపయోగాలు దానిమ్మ పండు ద్వారా పొందొచ్చు. అయితే, దానిమ్మ వలన ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. కానీ, దానిమ్మ వలన కొన్ని సమస్యలు వస్తాయి అన్న విషయం చాలా మందికి తెలియదు. కొన్ని సమయాల్లో, మనకి దానిమ్మ సమస్యల్ని కలిగిస్తుంది. దానిమ్మ పండు ని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన, అల్సర్ల సమస్య ఉన్నట్లయితే, త్వరగా … Read more

Detox : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. బాడీ మొత్తం క్లీన్ అవుతుంది.. లివ‌ర్ శుభ్ర‌ప‌డుతుంది..

Detox : ప్రతి ఒక్కరు, ఈ రోజుల్లో ఆరోగ్య చిట్కాలను పాటిస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటే, ఏ సమస్య కూడా ఉండదు. ఆరోగ్యంగా ఉండడం కోసం, చాలామంది జీవన విధానాన్ని మార్చుకోవడంతో పాటుగా, ఆహార పదార్దాల్లో కూడా మార్పు చేసుకుంటున్నారు. అయితే, ఈరోజు ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలని తెలుసుకుందాం. టీబీ తగ్గాలన్న, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వంటివి తగ్గాలన్న, అలానే సామర్ధ్యం పెరగాలన్న ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. మరి ఇక ఎలా ఇటువంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, … Read more

రోజూ ఒక దానిమ్మ పండును తినండి.. మీ షుగ‌ర్ దెబ్బ‌కు దిగి వ‌స్తుంది..!

చూడగానే ఎర్రగా నోరూరించే దానిమ్మ పండుని చాలా మంది తిన‌డానికి ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు.దానిమ్మ అనేది ఆరోగ్యకరమైన మరియు పోషక విలువలతో నిండిన పండు. దీని గింజలు ప్రతిరోజూ తినడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ గింజలు విటమిన్ సి, విటమిన్ కే, ఫైబర్, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు మరియు పలు ఖనిజాలు కలిగి ఉండ‌డంతో ఇది తిన‌డం వ‌ల‌న చాలా ప్రయోజ‌నాలు ఉన్నాయి. దానిమ్మ గింజలు యాంటీ ఆక్సిడెంట్లు మరియు పొలిఫినాల్స్ అనే … Read more

Pomegranate At Night : దానిమ్మ గింజ‌లు లేదా జ్యూస్‌ను రాత్రి తీసుకోవాలి.. ఏం జ‌రుగుతుందంటే..?

Pomegranate At Night : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో దానిమ్మ‌పండ్లు కూడా ఒకటి. చాలా మంది ఇండ్ల‌ల్లో దానిమ్మ చెట్ల‌ను పెంచుకుంటూ ఉంటారు. అలాగే దానిమ్మ‌కాయ‌లు మ‌న‌కు బ‌య‌ట మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తూ ఉంటాయి. దాదాపు సంవ‌త్స‌రం పొడ‌వునా ఈ పండ్లు మ‌న‌కు ల‌భిస్తూ ఉంటాయి. దానిమ్మగింజ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కొంద‌రు దానిమ్మ గింజ‌ల‌ను తింటే కొంద‌రు వాటితో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మ‌పండ్ల‌ను … Read more

Pomegranate For Piles : దానిమ్మ పండ్ల‌తో ఇలా చేస్తే చాలు.. పైల్స్ మాయం..!

Pomegranate For Piles : మారిన మ‌న జీవ‌న విధానం కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మొల‌ల స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉంటారు. స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. మ‌ల‌బ‌ద్ద‌కం, జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, నీటిని తాగ‌కపోవ‌డం, ఎక్కువ‌గా కూర్చుని ప‌నిచేయ‌డం, అధిక బ‌రువు, మ‌సాలాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం, వేడి చేసే ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా … Read more

Pomegranate : దానిమ్మ గింజ‌ల‌తో ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Pomegranate : ఎర్ర‌గా, కంటికి ఇంపుగా క‌నిపిస్తూ చూడ‌గానే తినాల‌నిపించే దానిమ్మ పండును మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దానిమ్మ పండ్లు మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి మ‌న‌కు దాదాపుగా అన్నీ కాలాల్లోనూ ల‌భిస్తూ ఉంటాయి. దానిమ్మ పండ్ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. దానిమ్మ గింజ‌ల‌ను నేరుగా తిన‌వ‌చ్చు. జ్యూస్ గా చేసుకుని కూడా తాగ‌వ‌చ్చు. వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల్లో గార్నిష్ కూడా వీటిని ఉప‌యోగిస్తూ ఉంటారు. ఈ దానిమ్మ గింజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం … Read more