Pomegranate : దానిమ్మ పండు మన శరీరానికి ఎలా మేలు చేస్తుందో తెలుసా ?

Pomegranate : దానిమ్మ పండ్లు మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఇది పెద్దగా ధర కూడా ఉండవు. సులభంగానే లభిస్తాయి. కనుక ఎవరైనా సరే వీటిని కొని తినవచ్చు. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చూడగానే తినాలని అనిపిస్తుంది. అయితే దానిమ్మ పండ్లు మన శరీరానికి చేలు మేలు అంతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అనేక పోషకాలు లభిస్తాయి. దానిమ్మ పండ్లలో … Read more

Pomegranate Juice : కొలెస్ట్రాల్, హైబీపీ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ఔష‌ధం.. దానిమ్మ పండ్ల జ్యూస్‌.. రోజూ ఒక్క గ్లాస్ తాగాలి..!

Pomegranate Juice : దానిమ్మ పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ దానిమ్మ పండ్ల‌లో ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దానిమ్మ పండ్ల వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. దానిమ్మ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేస్తాయి. దీంతో క‌ణాలు దెబ్బ తిన‌కుండా సుర‌క్షితంగా ఉంటాయి. ఈ పండ్ల‌లో … Read more

అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే దానిమ్మ చెట్టు ఆకులు.. ఇలా తీసుకోవాలి..!

దానిమ్మ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దానిమ్మ పండ్ల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల వాటిని తింటే మ‌న‌కు పోష‌ణ‌, శ‌క్తి రెండూ లభిస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే దానిమ్మ చెట్టుకు చెందిన ఆకులు మ‌న‌కు బాగా ఉప‌యోగ‌ప‌డుతాయి. వాటితో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. దానిమ్మ చెట్టు ఆకుల‌ను కొన్నింటిని తీసుకుని బాగా క‌డిగి వాటిని నీటిలో బాగా మ‌రిగించాలి. … Read more

కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి దానిమ్మ పండ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయా ?

దానిమ్మ పండ్ల‌ను చూడ‌గానే ఎవ‌రికైనా స‌రే నోరూరిపోతుంది. వాటి లోప‌లి విత్త‌నాలు చూసేందుకు భ‌లే ఆక‌ర్ష‌ణీయంగా ఉంటాయి. దానిమ్మ పండ్ల‌ను చాలా మంది నేరుగానే తింటారు. కొంద‌రు జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అయితే కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దానిమ్మ పండ్ల‌ను తీసుకుంటే ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయి ? అస‌లు ఏమైనా ప్ర‌యోజ‌నం క‌లుగుతుందా ? అంటే… కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి దానిమ్మ పండ్లు బ్ర‌హ్మాండంగా ప‌నిచేస్తాయి. ఈ మాట‌ను సైంటిస్టులే చెప్పారు. ఈజిప్టుకు చెందిన హెల్వాన్ యూనివ‌ర్సిటీ … Read more