దానిమ్మ గింజ‌ల ర‌సాన్ని తాగితే ఆఫీస్ ఒత్తిడి మ‌టుమాయం.. తేల్చి చెప్పిన ప‌రిశోధ‌కులు..

చాలామంది ఉదయంనుండి సాయంత్రం వరకు ఆఫీసుల్లో పనిచేసి అలసిపోతూంటారు. తాము చేసే ఆఫీస్ పనిపై ఎన్నో ఫిర్యాదులు చేస్తూంటారు. ఆఫీసు పనికి అయిష్టం చూపుతారు. అయితే, తాజాగా సైంటిస్టులు వీరిపై అధ్యయనం చేశారు. 500 మి.లీ. దానిమ్మ గింజల రసాన్ని ప్రతిరోజూ కార్యాలయాలకు వెళ్ళి పని చేసే వారికి ఇచ్చినట్లయితే, వారు అలసిపోరని, వారు చేసే పనిపై మరింత ఇష్టాన్ని కూడా చూపుతున్నారని పరిశోధన తెలిపింది. దానిమ్మ గింజల రసాన్ని షుమారుగా రెండు వారాలపాటు నిరంతరంగా వీరికి … Read more

గ‌ర్భిణీల‌కు ఎంతో మేలు చేసే దానిమ్మ ర‌సం..!

దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. దాని వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇక వివరాల్లోకి వస్తే…. అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దానిమ్మ లో కలిగి ఉన్నాయి. దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. అలానే దానిమ్మ ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధ పడేవారు అత్యంత రుచికరమైన దానిమ్మ రసం తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను … Read more

Pomegranate Juice : రోజూ దానిమ్మ ర‌సం తాగితే క‌లిగే టాప్ 5 లాభాలు ఇవే..!

Pomegranate Juice : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండడం కోసం, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మనం మంచి పోషకాహారాన్ని తీసుకున్నట్లయితే, ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మీరు కూడా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..? చాలా సమస్యలకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే, మీరు దానిమ్మ పండ్ల రసాన్ని తీసుకోవడం మంచిది. దానిమ్మ పండ్ల రసం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ దానిమ్మ పండ్ల రసాన్ని తీసుకోవడం వలన చాలా చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా, ఈ … Read more

Pomegranate Juice : ఈ జ్యూస్‌తో పురుషుల్లో శ‌క్తి అమాంతం పెరుగుతుంది.. కొలెస్ట్రాల్ త‌గ్గి యవ్వ‌నంగా క‌నిపిస్తారు..!

Pomegranate Juice : ప్రస్తుత త‌రుణంలో మ‌న‌కు ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. చాలా మంది వివిధ రకాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకు కార‌ణాలు అనేకం ఉంటున్నాయి. అయితే సాధార‌ణంగా మ‌నకు పోష‌కాల లోపం వ‌ల్ల కూడా కొన్ని వ్యాధులు వ‌స్తుంటాయి. అందుకు గాను మ‌నం పోష‌కాల‌ను క‌లిగి ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆ వ్యాధులు వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. అయితే ఇలాంటి ఆహారాలు మ‌న‌కు ఇత‌ర వ్యాధుల‌ను, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు కూడా … Read more

Pomegranate Juice : దానిమ్మ పండ్లతో జ్యూస్‌ తయారీ ఇలా.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..

Pomegranate Juice : మనకు ఏడాది పొడవునా దాదాపుగా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే దానిమ్మ పండ్లను కొందరు తినేందుకు ఇష్టపడరు. కానీ జ్యూస్‌లా చేసి తాగుతారు. అయితే దానిమ్మ పండ్లతో జ్యూస్‌ తయారు చేసి తాగితే దాంతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ జ్యూస్‌ మనకు పోషకాలను, … Read more

Pomegranate Juice : ఈ జ్యూస్‌ను రోజూ తాగితే చాలు.. శ‌క్తి ఎంత‌లా ల‌భిస్తుందంటే..?

Pomegranate Juice : మ‌నం ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని అనేక రకాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో దానిమ్మ పండ్లు కూడా ఒక‌టి. దానిమ్మ పండ్లు మ‌న‌కు మార్కెట్ లో విరివిరిగా ల‌భిస్తాయి. అలాగే దాదాపు అన్ని కాలాల్లో ల‌భిస్తాయి. ఇవి రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. దానిమ్మ పండ్ల‌ల్లో ఐర‌న్, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, విట‌మిన్ కె, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా … Read more

Pomegranate Juice : రోజుకు ఒక్క గ్లాస్ తాగితే నిత్య య‌వ్వ‌నం మీ సొంతం..!

Pomegranate Juice : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే పండ్లల్లో దానిమ్మ ఒక‌టి. ఎర్ర‌గా, నిగ‌నిగ‌లాడుతూ కంటికి ఇంపుగా క‌నిపించే దానిమ్మ గింజ‌లను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పండులోని ఇల్లాజిక్ యాసిడ్ ను చ‌ర్మం మీద రాస్తే అది సూర్య‌కిర‌ణాల ప్ర‌భావాన్ని త‌గ్గిస్తుంద‌ట‌. ప్ర‌పంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని ప్ర‌దేశాల్లో దానిమ్మ సాగవుతుంది. దీనిని దామిడి వృక్షం అని కూడా అంటారు. భార‌త దేశంలోని క‌ర్ణాట‌క రాష్ట్రంలోని చిత్ర‌దుర్గ … Read more

Pomegranate Juice : రోజూ ఒక గ్లాస్ దానిమ్మ‌పండ్ల ర‌సాన్ని తాగితే.. ఎన్ని అద్భుతాలు జ‌రుగుతాయో తెలుసా..?

Pomegranate Juice : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో దానిమ్మ పండు కూడా ఒక‌టి. దానిమ్మ చెట్టును చాలా మంది ఇండ్ల‌లో కూడా పెంచుకుంటారు. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అన్ని ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ తోపాటు ఇత‌ర పోష‌కాల‌న్నీ దానిమ్మ పండులో ఉంటాయి. దానిమ్మ పండ్లే కాకుండా దానిమ్మ చెట్టు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దానిమ్మ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల … Read more

Pomegranate Juice : దీన్ని రోజూ ఒక కప్పు తాగండి.. కొలెస్ట్రాల్‌ మొత్తం పోయి రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది..!

Pomegranate Juice : ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండే దానిమ్మ పండులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పండ్లను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ దానిమ్మ పండ్లను ఆరోగ్యప్రదాయినిగా చెప్పవచ్చు. వీటితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన అనంతరం ఒక కప్పు దానిమ్మ పండు జ్యూస్‌ను తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. లేదా రోజుకు ఒక దానిమ్మ పండును అయినా సరే తినాలి. … Read more

సంతాన లోపం సమస్యలు ఉన్నవారు రోజూ కచ్చితంగా ఒక గ్లాస్‌ దానిమ్మ పండు రసాన్ని తాగాల్సిందే.. ఎందుకో తెలుసా ?

దానిమ్మ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు కె, సి, బి, ఐరన్‌, పొటాషియం, జింక్‌, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్‌ తదితర అనేక పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. అందువల్ల దానిమ్మ పండ్లను తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దానిమ్మ పండ్లను నేరుగా తినలేని వారు జ్యూస్‌ చేసి అందులో ఏమీ కలపకుండా నేరుగా ఒక గ్లాస్‌ జ్యూస్‌ను రోజూ తాగాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక ఒక గంట విరామం ఇచ్చి ఈ … Read more