సంతాన లోపం సమస్యలు ఉన్నవారు రోజూ కచ్చితంగా ఒక గ్లాస్ దానిమ్మ పండు రసాన్ని తాగాల్సిందే.. ఎందుకో తెలుసా ?
దానిమ్మ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు కె, సి, బి, ఐరన్, పొటాషియం, జింక్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ తదితర అనేక పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. అందువల్ల దానిమ్మ పండ్లను తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దానిమ్మ పండ్లను నేరుగా తినలేని వారు జ్యూస్ చేసి అందులో ఏమీ కలపకుండా నేరుగా ఒక గ్లాస్ జ్యూస్‌ను రోజూ తాగాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఒక గంట విరామం ఇచ్చి ఈ … Read more









