సంతాన లోపం సమస్య ఉన్న దంపతులు ఈ ఆహారాలను తీసుకుంటే మేలు జరుగుతుంది..!
భారతీయుల్లో సంతాన లోపం సమస్య అనేది ప్రస్తుత తరుణంలో పెరిగిపోయింది. చాలా మంది సంతానం లేక బాధపడుతున్నారు. కొందరికి ఆలస్యంగా సంతానం కలుగుతోంది. అయితే అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. సంతానం లేకపోవడానికి దంపతులిద్దరిలో ఎవరో ఒకరు కారణం అవుతున్నారు. కానీ కింద తెలిపిన ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ, పురుషుల్లో ఉండే సమస్యలు తొలగిపోతాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. * శనగలను ఉడకబెట్టి కానీ, కూరల్లో … Read more









