మీ కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నాయో, లేదో ఈ సులభమైన ట్రిక్స్ సహాయంతో తెలుసుకోండి..!
కిడ్నీ స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అవి పెద్ద సైజులో పెరిగే వరకు తెలియడం లేదు. కానీ అవి చిన్నగా ఉన్నప్పుడే తెలుసుకుంటే దాంతో వాటిని సులభంగా కరిగించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే కిడ్నీ స్టోన్లు ఉంటే మన శరీరం మనకు కొన్ని లక్షణాలను, సూచనలను చూపిస్తుంది. వాటిని కనిపెట్టడం ద్వారా మనకు కిడ్నీ స్టోన్లు ఉన్నాయని గుర్తించవచ్చు. ఈ క్రమంలోనే ముందుగా స్పందించి అవి పెద్ద సైజులోకి మారకుండా చూసుకోవచ్చు. … Read more









