గుండె జ‌బ్బులు ఉన్న రోగుల‌కు ఎముక‌లు త్వ‌ర‌గా విరుగుతాయ‌ట‌..?

గుండె జబ్బు రోగులకు ఎముకలు విరిగే ప్రమాదం కూడా వుందంటున్నారు పరిశోధకులు. వీరు చేసిన అధ్యయనంలో 16,294 మంది గుండె జబ్బు రోగులు 1998 – 2001 ల మధ్య పాల్గొన్నారు. వీరిలో 2000 మంది సగటు వయసు 78 సంవత్సరాలు కాగా వీరికి ఆస్పత్రి ప్రవేశ అవసరం కలిగే ఫ్రాక్చర్స్ కూడా జరిగినట్లు తెలిపారు. వీరిలో ఎముకల అరుగుదల అధికంగా వుందని వీరికి ఆస్టియోపోరోసిస్ వ్యాధికి సంబంధించిన వైద్యం కూడా చేయాలని పరిశోధకులు భావించినట్లు అమెరికన్ … Read more

ఎముక‌లను గుల్లగా మార్చే ఆస్టియోపోరోసిస్.. ఇవి తింటే వ‌స్తుంది..!

వ‌యస్సు మీద ప‌డిన కొద్దీ మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఆస్టియోపోరోసిస్ కూడా ఒక‌టి. ఎముక‌లు రాను రాను గుల్ల‌గా మారి పోయి బ‌ల‌హీన‌మైపోతాయి. దీంతో చిన్న దెబ్బ త‌గిలినా అవి విరుగుతాయి. దీన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది చాలా నెమ్మ‌దిగా వృద్ధి చెందుతుంది. ఆరంభంలో ఈ వ్యాధి ఉంటే గుర్తించ‌డం క‌ష్ట‌మే. ఎముక‌లు విరిగిన‌ప్పుడు, ఫ్రాక్చ‌ర్ అయిన‌ప్పుడు ప‌రీక్ష‌లు చేస్తే తెలుస్తుంది. అయితే మ‌నం నిత్య జీవితంలో తీసుకునే ప‌లు ఆహార పదార్థాలు కూడా ఆస్టియోపోరోసిస్ … Read more

Osteoporosis : ఈ ఫుడ్స్‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. మీ ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయి..!

Osteoporosis : వ‌యస్సు మీద ప‌డిన కొద్దీ మ‌న‌కు వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఆస్టియోపోరోసిస్ కూడా ఒక‌టి. ఎముక‌లు రాను రాను గుల్ల‌గా మారి పోయి బ‌ల‌హీన‌మైపోతాయి. దీంతో చిన్న దెబ్బ త‌గిలినా అవి విరుగుతాయి. దీన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది చాలా నెమ్మ‌దిగా వృద్ధి చెందుతుంది. ఆరంభంలో ఈ వ్యాధి ఉంటే గుర్తించ‌డం క‌ష్ట‌మే. ఎముక‌లు విరిగిన‌ప్పుడు, ఫ్రాక్చ‌ర్ అయిన‌ప్పుడు ప‌రీక్ష‌లు చేస్తే తెలుస్తుంది. అయితే మ‌నం నిత్య జీవితంలో తీసుకునే ప‌లు ఆహార పదార్థాలు … Read more

వ‌య‌స్సు పైబ‌డిన వారు ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నారా ? అయితే ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయి.. జాగ్ర‌త్త‌..!

వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ ఎవ‌రికైనా స‌రే ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి. అది స‌హ‌జ‌మే. అయితే కొన్ని ర‌కాల ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల ఎముక‌లు త్వ‌ర‌గా బ‌ల‌హీనంగా మారుతాయి. ఎముక‌ల లోప‌ల గుల్ల‌గా మారుతాయి. దీంతో ఎముక‌లు పెళుసుగా మారి విరిగిపోయేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల రోజూ తీసుకునే ఆహారాల‌పై దృష్టి పెట్టాలి. ఎముక‌ల ఆరోగ్యాన్ని ర‌క్షించే ఆహారాల‌ను తీసుకోవాలి. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌ల‌హీనంగా మారిపోతాయి. మ‌రి ఆ … Read more

కిడ్నీ స్టోన్లు ఉన్న వారికి ఎముకల సమస్యలు.. సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి..

మీకు కిడ్నీ స్టోన్ల సమస్య ఉందా ? అయితే ఎందుకైనా మంచిది. ఒకసారి ఎముకలను కూడా చెక్‌ చేయించుకోండి. ఎందుకంటే.. కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్నవారికి ఎముకల సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మేరకు బోన్‌ అండ్‌ మినరల్‌ రీసెర్చ్‌ అనే జర్నల్‌లో సైంటిస్టులు ఓ అధ్యయనానికి చెందిన వివరాలను ప్రచురించారు. 2007 నుంచి 2015 మధ్య 5,31,431 మంది కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్న వారిపై సైంటిస్టులు … Read more