Bones : ఈ లక్షణాలు కనబడుతున్నాయా.. అయితే మీ ఎముకలు బలహీనంగా మారాయని అర్థం..!
Bones : ఎముకలు బలంగా, దృఢంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఎముకల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఎముకలు బలహీనంగా మారిపోతాయి. అయితే ఒక్కొక్కసారి కొన్ని సంకేతాల ద్వారా ఎముకలు బలహీనంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం చాలా ముఖ్యం. క్యాల్షియం శరీరంలో తక్కువగా ఉంటే ఎముకలు బలహీనంగా మారుతాయి. వయసు పెరిగే కొద్దీ కూడా ఎముకలు అరిగిపోవడం సహజమే. బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు, కీళ్ల నొప్పులు … Read more









