మీ ఎముక‌ల‌ను బ‌ల‌హీనంగా మార్చే ఈ ఆహారాల‌ను త‌క్ష‌ణ‌మే మానేయండి..!

సాధార‌ణంగా వృద్ధాప్యంలో ఎవ‌రికైనా స‌రే ఎముక‌లు బ‌ల‌హీనమై కీళ్ల నొప్పుల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అది స‌హ‌జంగానే జ‌రుగుతుంటుంది. కానీ ఈ ఆధునిక యుగంలో యువ‌త కూడా కీళ్ల నొప్పుల బారిన ప‌డుతున్నారు. వారి ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతున్నాయి. అందుకు మారుతున్న జీవ‌న‌శైలితోపాటు వారి ఆహార‌పు అల‌వాట్లూ కార‌ణ‌మే. కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌ల‌హీనంగా, గుల్ల‌గా మారుతుంటాయి. క‌నుక వీటిని తీసుకోవ‌డం మానేస్తే ఎముక‌ల‌ను దృఢంగా ఉంచుకోవ‌చ్చు. కీళ్ల స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఇక … Read more

రోజూ మీరు చేసే ఈ పొర‌పాట్ల వల్లే మీ ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి.. తెలుసా ?

వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల ఎవ‌రికైనా స‌రే సహ‌జంగానే ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతుంటాయి. దీంతో కీళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. ఎముక‌లు పెళుసుగా మారి త్వ‌ర‌గా విరిగిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో ఎముక‌ల స‌మ‌స్య‌లు యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా వ‌స్తున్నాయి. రోజూ వారు చేసే అనేక పొర‌పాట్ల వ‌ల్ల వారి ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతుంటాయి. మ‌రి ఆ పొర‌పాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. పొగ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఫ్రీ ర్యాడిక‌ల్స్ ఎక్కువ‌గా … Read more