పిల్లల ముందు, భార్యాభర్తలు అస్సలు చేయకూడని 5 పనులు..!

పిల్లలను పెంచడం అనేది అంత సులభం కాదు. తల్లిదండ్రుల యొక్క ప్రతి చర్య మరియు ప్రభావాలు పిల్లల మనస్తత్వాన్ని మలుస్తుంది. పిల్లలు తల్లిదండ్రులను అనుసరిస్తూ అనుకరిస్తారు. అందువలన పిల్లల ముందు చెడు ప్రవర్తన లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మీరు పిల్లల ప్రవర్తనను సరి చేయడానికి ప్రయత్నించడానికి ముందు, పిల్లలు మీ తప్పుల ద్వారా ప్రభావితం కాకుండా ఉండేలాగా మీరు సరిగ్గా ఉండటం ముఖ్యం. మరి ఇప్పుడు, పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడు చేయకూడని కొన్ని విషయాల గురించి … Read more

పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలాంటి 5 మాటలు అస్సలు మాట్లాడకూడదు..!

సాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల ముందు అనేక విధాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటిని పిల్లలు వింటూనే ఉంటారు. ఆ విధంగానే వారి అలవాట్లు కూడా వస్తాయి. మనం పిల్లల ముందే కుటుంబ సభ్యులను వివిధ రకాలుగా తిట్టడం, నోటికి వచ్చినట్టు బూతులు అనడం, పెద్దగా అరవడం లాంటివి చేస్తూ ఉంటాం. దీనివల్ల కూడా పిల్లలు మనల్ని గమనిస్తూ నేర్చుకుంటారు. అదే మనం చెప్పేదేదో నెమ్మదిగా ఎలాంటి బూతులు వాడకుండా చెబితే మనకు బాగుంటుంది ఇంట్లో ఉన్నవారికి … Read more

W Sitting Position : మీ చిన్నారులు ఇలా కూర్చుంటున్నారా..? అయితే వారిని అలా చేయనివ్వకండి.. ఎందుకంటే..?

W Sitting Position : చిన్నారులు ఆడుకుంటున్న‌ప్పుడు లేదా చ‌దువుకుంటున్న‌ప్పుడు నేల‌పై కూర్చోవ‌డం స‌హ‌జం. అయితే కుర్చీలో కూర్చుంటే ఏం కాదు. కానీ నేల‌పై కూర్చున్న‌ప్పుడు మాత్రం ఏ భంగిమ‌లో అంటే ఆ భంగిమ‌లో కూర్చోరాదు. ముఖ్యంగా కింద చూపించిన విధంగా డ‌బ్ల్యూ సిట్టింగ్ భంగిమ‌లో చిన్నారులు కూర్చుంటే అది ప్ర‌మాదం. ఇది అనేక అన‌ర్థాల‌కు దారి తీస్తుంది. ఎందుకంటే డబ్ల్యూ సిట్టింగ్ భంగిమ‌లో చిన్నారులు కూర్చోవ‌డం వల్ల వారికి భవిష్యత్తులో అనేక రకాల అనారోగ్య సమస్యలు … Read more

Children Height Increase : మీ పిల్లలు బాగా ఎత్తుగా పెరగాలంటే.. వీటిని తినిపించండి..!

Children Height Increase : మన శరీరం ఒక దశ తరువాత ఎత్తు పెరగదు. 18 నుంచి 20 ఏళ్ల వరకు ఎవరైనా సరే ఎత్తు పెరుగుతారు. ఈ క్రమంలోనే కొందరు తమ వంశపారంపర్యంగా వచ్చే జీన్స్‌ పరంగా బాగా ఎత్తు పెరుగుతారు. కొందరు తక్కువ ఎత్తు పెరుగుతారు. ఇక ఒక వయస్సు దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ పెట్డడం వల్ల వారు … Read more

చిన్న పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా దేవుడు కొంద‌రిని త్వ‌ర‌గా ఎందుకు తీసుకెళ్తాడు ? దీనికి కార‌ణం ఏమిటి ?

భూమిపై జ‌న్మించిన ప్ర‌తి జీవికి పుట్టుక ఎంత స‌హ‌జ‌మో మ‌ర‌ణం కూడా అంతే స‌హ‌జం. ప్ర‌పంచ వ్యాప్తంగా నిత్యం ప్ర‌తి క్ష‌ణానికి ఎంతో మంది చ‌నిపోతుంటారు, ఎంతో మంది జ‌న్మిస్తుంటారు. అయితే కొంద‌రు దీర్ఘాయువుతో బ‌తికితే కొంద‌రు త్వ‌ర‌గా చ‌నిపోతారు. ఇక కొంద‌రు పిల్ల‌ల‌ను కూడా దేవుడు త్వ‌ర‌గా తీసుకెళ్తుంటాడు. ఇందుకు కార‌ణం ఏమిటి ? అనే విష‌యానికి వ‌స్తే.. పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా వారిని దేవుడు త్వ‌ర‌గా తీసుకెళ్లాడు అంటే.. అది వారి పాపం … Read more

చిన్నారుల్లో వచ్చే దగ్గు, గొంతునొప్పి, జలుబు సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలు..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కనుక త్వరగా తగ్గవు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే చిన్నపిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. అర టీస్పూన్‌ పసుపు, పావు టీస్పూన్‌ ఉప్పు కలిపి నోట్లో వేయాలి. తరువాత గోరు వెచ్చని నీళ్లను తాగించాలి. … Read more

పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచే క‌ళ్ల‌ద్దాల అవ‌స‌రం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

ప్ర‌స్తుత త‌రుణంలో కంటి స‌మ‌స్య‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి. పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచి దృష్టి లోపాలు వ‌స్తున్నాయి. దీంతో త‌ప్ప‌నిస‌రిగా క‌ళ్ల‌ద్దాల‌ను వాడాల్సి వ‌స్తోంది. అయితే పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే దృష్టి లోపాలు వ‌చ్చేందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. అవేమిటంటే.. సరైన పోషకాహారం అందకపోవడం, ఎక్కువసేపు చీకటిగా లేదా మసక వెలుతురుగా ఉన్న గదుల్లో ఉండడం, ఎండ లేదా వెలుతురు త‌గిలేలా ఉండ‌క‌పోవ‌డం, టీవీలు, కంప్యూట‌ర్లు, ట్యాబ్‌లు, ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల పిల్ల‌ల‌కు చిన్న‌ప్పుడే … Read more

పిల్ల‌ల‌కు రోజూ బాదంప‌ప్పును తినిపించాల్సిందే.. ఎందుకో తెలుసా..?

బాదంప‌ప్పుల్లో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. వీటిని నీటిలో నాన‌బెట్టి రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. శ‌క్తి, పోష‌ణ ల‌భిస్తాయి. అయితే పెద్ద‌ల‌కే కాదు పిల్ల‌ల‌కూ బాదం ప‌ప్పులు ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని పిల్ల‌ల‌కు రోజూ ఇవ్వాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బాదం ప‌ప్పును రోజూ పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బాదంప‌ప్పును పిల్ల‌ల‌కు తినిపించ‌డం వ‌ల్ల వారిలో మెద‌డు … Read more