Naga Dosham : నాగ‌దోషం అంటే ఏమిటో తెలుసా.. ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

Naga Dosham : చాలామందికి నాగదోషం అంటే ఏంటో తెలియదు. నాగదోషం అంటే ఏంటి..? అని అడుగుతూ ఉంటారు. జాతకములో కాలసర్పదోషం ఉన్నవాళ్లు, పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములని చంపిన వాళ్ళు, వివిధ మంత్ర ఔషధములతో సర్పములని బంధించిన వారు, పాము పుట్టాలని తవ్విన వాళ్లకి నాగదోషం కలుగుతుంది. అలానే కొంతమంది పాము పుట్ట తవ్వి దాని మీద ఇల్లు కడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా నాగదోషం ఉంటుంది. జన్మజాతకమందు రాహువు, కేతువుల మధ్య … Read more

Naga Dosham : నాగదోషం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..? దీని నుండి ఎలా బయట పడవచ్చు..?

Naga Dosham : నాగ దోషం వలన, ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ఆధ్యాత్మికంగా రాహువు పాము యొక్క శరీరం. మానవతల కలిగి ఉన్నట్లు కనపడతారు. అయితే కేతువు పాము యొక్క తల అలానే మానవ శరీరం కలిగి ఉంటారట. నవగ్రహాలలో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు, శని నీడ గ్రహాలైన రాహువు కేతువుల మధ్య ఇరుక్కున్నట్లయితే కాల సర్ప దోషం అనేది ఉంటుంది. సర్ప దోషాలు చాలా రకాలు. … Read more

చిన్న పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా దేవుడు కొంద‌రిని త్వ‌ర‌గా ఎందుకు తీసుకెళ్తాడు ? దీనికి కార‌ణం ఏమిటి ?

భూమిపై జ‌న్మించిన ప్ర‌తి జీవికి పుట్టుక ఎంత స‌హ‌జ‌మో మ‌ర‌ణం కూడా అంతే స‌హ‌జం. ప్ర‌పంచ వ్యాప్తంగా నిత్యం ప్ర‌తి క్ష‌ణానికి ఎంతో మంది చ‌నిపోతుంటారు, ఎంతో మంది జ‌న్మిస్తుంటారు. అయితే కొంద‌రు దీర్ఘాయువుతో బ‌తికితే కొంద‌రు త్వ‌ర‌గా చ‌నిపోతారు. ఇక కొంద‌రు పిల్ల‌ల‌ను కూడా దేవుడు త్వ‌ర‌గా తీసుకెళ్తుంటాడు. ఇందుకు కార‌ణం ఏమిటి ? అనే విష‌యానికి వ‌స్తే.. పిల్ల‌లు ఏం పాపం చేయ‌కున్నా వారిని దేవుడు త్వ‌ర‌గా తీసుకెళ్లాడు అంటే.. అది వారి పాపం … Read more