చాలా మందిలో ద‌గ్గుతున్న‌ప్పుడు…మూత్రం ప‌డుతుంది.! దీనిని అధిగ‌మించ‌డం ఎలా….?

చిన్నపిల్లలనే కాకుండా , పెద్దవాళ్లని కూడా దగ్గు, జలుబు బాగా ఇబ్బంది పెడతాయి. ప్రతి మనిషి ఏదో ఒక సంద‌ర్బంలో దగ్గుతూనే ఉంటారు. ఈ దగ్గు లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరికి పొడి దగ్గు వస్తుంటుంది. కొందరికి దగ్గినప్పుడు కఫం పడుతుంది. కొందరికి దగ్గుతుంటే ఛాతి ఎముకలు నొప్పెడతాయి. మరికొందరిలో దగ్గు వలన రాత్రి పూట నిద్ర కూడా ఉండదు. అంతేకాదు కొందరిలో దగ్గేప్పుడు మూత్రం పడుతుంది. ఎందుకు అలా పడుతుంది, దానికి గల కారణాలేంటి….చికిత్సేంటి … Read more

పురుషులు మూత్ర విస‌ర్జ‌న నిలబడి చేయాలా..? కూర్చొనా..? ఎలా చేస్తే మంచిది..?

మూత్రం.. మ‌న శ‌రీరంలోని ర‌క్తంలో ఉండే ప‌లు వ్య‌ర్థ ప‌దార్థాల మిశ్ర‌మం. దాన్నంత‌టినీ మూత్రం రూపంలో కిడ్నీలు వ‌డ‌బోస్తాయి. అలా విడుద‌లైన మూత్రం మూత్రాశ‌యంలోకి చేరుతుంది. అక్క‌డ మూత్రం నిండుతుంద‌న‌గానే మెదడు మూత్రానికి వెళ్లాల‌ని సిగ్న‌ల్ ఇస్తుంటుంది. ఈ క్ర‌మంలో మ‌నం మూత్రానికి వెళ్తాం. అయితే మూత్ర విస‌ర్జ‌న విష‌యానికి వ‌స్తే పురుషులు, స్త్రీలు భిన్న ర‌కాలుగా చేస్తారు. స్త్రీలు కూర్చుని మూత్ర విస‌ర్జ‌న చేస్తే పురుషులు నిల‌బ‌డి చేస్తారు. కొంద‌రు పురుషులు కూడా కూర్చునే మూత్ర … Read more

Urinate : మూత్రం రోజుకు ఎన్ని సార్లు పోయాలి..? మూత్రం రంగు ఎలా ఉండాలి..?

Urinate : మ‌న శ‌రీరంలో త‌యార‌యిన వ్య‌ర్థ ప‌దార్థాలు వివిధ మార్గాల ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. కొన్ని ర‌కాల వ్య‌ర్థ ప‌దార్థాలు మూత్ర విస‌ర్జ‌న ద్వారా బ‌య‌ట‌కు పోతాయి. మూత్రం గురించిన‌ కొన్ని విష‌యాల‌ను తెలుసుకుంటే మాత్రం ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. స‌మ‌యానికి మూత్ర విస‌ర్ఝ‌న చేయాలి. లేదంటే మ‌నం అనారోగ్యాల బారిన ప‌డక త‌ప్ప‌దు. మూత్ర విస‌ర్జ‌న అనేది చాలా ముఖ్యం. రోజుకు మూత్ర‌విస‌ర్జ‌న ఏడు సార్లు చేయాలి. ఏడు సార్ల కంటే త‌క్కువ‌గా లేదా ఎక్కువ‌గా మూత్ర … Read more