జలుబుకు అద్భుతంగా పనిచేసే ఔషధ పదార్థం.. అల్లం.. ఎలా తీసుకోవాలంటే..?

సాధారణంగా సీజన్లు మారేకొద్దీ దగ్గు, జలుబు, జ్వరం సమస్యలు ఎవరికైనా సరే వస్తుంటాయి. వర్షాకాలం, చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. అలాగే ఇన్‌ఫెక్షన్ల కారణంగా కూడా ఈ సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలకు వంట ఇంట్లో ఉండే ఒకే ఒక్క పదార్థం ఔషధంగా పనిచేస్తుంది. అదే.. అల్లం.. అల్లంలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అల్లంలో ఉండే ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఈ … Read more

అల్లం, తేనె, మిరియాలు, నిమ్మరసంతో దగ్గు, జలుబుకు చెక్‌ పెట్టండిలా..!

కరోనా వైరస్‌ పీడ విరగడ అయ్యే వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సాధారణంగా సీజన్లు మారుతున్నప్పుడు ఎవరికైనా సరే దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి వస్తుంటాయి. కానీ ఆ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే డ్రింక్స్‌ను తాగడం వల్ల ఆయా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే అల్లం, తేనె, మిరియాల పొడి, నిమ్మరసంతో తయారు చేసే ఓ డ్రింక్‌ను … Read more

జ‌లుబును త‌రిమేసే అద్భుత‌మైన చిట్కాలు..!

సీజ‌న్లు మారిన‌ప్పుడల్లా మ‌న‌లో చాలా మందికి స‌హ‌జంగానే జ‌లుబు వ‌స్తుంటుంది. దీంతో తీవ్ర‌మైన ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. జ‌లుబుతోపాటు కొంద‌రికి ముక్కు దిబ్బ‌డ‌, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు కూడా ఉంటాయి. అయితే కింద తెలిపిన అద్భుత‌మైన చిట్కాల‌ను పాటిస్తే జ‌లుబు ఇట్టే త‌గ్గిపోతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… * 50 గ్రాముల బెల్లానికి ఒక‌టిన్న‌ర టీస్పూన్ వామును క‌లిపి మెత్త‌గా నూరి రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ … Read more

జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ‌కు అద్భుత‌మైన ఇంటి చిట్కా..!

జ‌లుబు చేసిన‌ప్పుడు మ‌న‌కు స‌హ‌జంగానే ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. ముక్కు రంధ్రాలు ప‌ట్టేసి గాలి ఆడ‌కుండా అయిపోతాయి. దీంతో నోటి ద్వారా శ్వాస తీసుకోవాల్సి వ‌స్తుంటుంది. ఇక కొంద‌రికి జ‌లుబు ఉండ‌క‌పోయినా అప్పుడ‌ప్పుడు ముక్కు దిబ్బ‌డ వ‌స్తుంటుంది. దీంతో రాత్రిళ్లు నిద్ర‌పోలేక‌పోతుంటారు. అయితే కింద ఇచ్చిన చిట్కాను పాటిస్తే ముక్కు దిబ్బ‌డ‌, జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గుతాయి. మ‌రి ఆ చిట్కా ఏమిటంటే.. ముక్కు దిబ్బడ‌, జ‌లుబును త‌గ్గించేందుకు వాము అద్భుతంగా ప‌నిచేస్తుంది. వాము, ఉప్పుల‌ను సమభాగాలుగా చేసి … Read more

ద‌గ్గు, జ‌లుబుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చికిత్స‌.. క‌షాయం.. ఇలా తయారు చేసుకోండి..!

మూలిక‌లు, మ‌సాలా దినుసులను నిత్యం మ‌నం వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. ఇవి చ‌క్క‌ని రుచిని, సువాస‌న‌ను వంట‌కాల‌కు అందిస్తాయి. దీంతో ఒక్కో వంట‌కం ఒక్కో ప్ర‌త్యేక‌మైన రుచిని మ‌న‌కు అందిస్తుంది. అయితే వాటినే మ‌నం స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ వాటితో క‌షాయం చేసుకుని తాగ‌వ‌చ్చు. దీంతో ద‌గ్గు, జ‌లుబు స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆయా స‌మ‌స్య‌ల‌కు ఈ విధంగా స‌హ‌జ‌సిద్ధ‌మైన చికిత్స చేసుకోవ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబుల‌ను త‌గ్గించే క‌షాయాన్ని త‌యారు చేసుకునేందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు: * ధ‌నియాలు … Read more