జలుబును తరిమేసే అద్భుతమైన చిట్కాలు..!
సీజన్లు మారినప్పుడల్లా మనలో చాలా మందికి సహజంగానే జలుబు వస్తుంటుంది. దీంతో తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జలుబుతోపాటు కొందరికి ముక్కు దిబ్బడ, దగ్గు వంటి సమస్యలు కూడా ఉంటాయి. అయితే కింద తెలిపిన అద్భుతమైన చిట్కాలను పాటిస్తే జలుబు ఇట్టే తగ్గిపోతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… * 50 గ్రాముల బెల్లానికి ఒకటిన్నర టీస్పూన్ వామును కలిపి మెత్తగా నూరి రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్ … Read more









