Cold : జ‌లుబు బాధిస్తుందా ? ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటిస్తే ఎంత‌టి జ‌లుబు అయినా స‌రే త‌గ్గాల్సిందే..!

Cold : సీజ‌న్లు మారిన‌ప్పుడ‌ల్లా స‌హ‌జంగానే మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే చ‌లికాలంలో ఈ స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని మ‌రిన్ని ఎక్కువ ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. ఈ సీజ‌న్‌లో ఇవి వ‌స్తే ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. కానీ కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు నుంచి స‌త్వ‌ర‌మే ఉప‌శ‌మ‌నం పొంద‌వచ్చు. శ్వాస స‌రిగ్గా ఆడుతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. శొంఠి చూర్ణం పావు టీ స్పూన్, పిప్పళ్ళ చూర్ణం … Read more

Ginger : దగ్గు, జలుబు, కిడ్నీ స్టోన్స్‌ పోవాలంటే.. అల్లాన్ని ఈ విధంగా తీసుకోండి..!

Ginger : చలికాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ముఖ్యంగా చాలామంది చలికాలంలో దగ్గు, జలుబు, గొంతు గరగర వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు ఎన్నో రకాల మందులు, మాత్రలను ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండడం లేదని బాధపడుతుంటారు. అయితే ఈ సీజన్‌లో పలు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అల్లం ఒక చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు. చలికాలంలో సహజంగానే వచ్చే అనేక శ్వాసకోశ సమస్యలను … Read more

చిన్నారుల్లో వచ్చే దగ్గు, గొంతునొప్పి, జలుబు సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలు..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కనుక త్వరగా తగ్గవు. కానీ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే చిన్నపిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. అర టీస్పూన్‌ పసుపు, పావు టీస్పూన్‌ ఉప్పు కలిపి నోట్లో వేయాలి. తరువాత గోరు వెచ్చని నీళ్లను తాగించాలి. … Read more

జలుబుపై అద్భుతంగా పనిచేసే 10 ఆయుర్వేద చిట్కాలు..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఒకటి వచ్చిందంటే దాని వెనుకే ఇంకో అనారోగ్య సమస్య మనపై ప్రభావం చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో ఎక్కువగా వచ్చే జలుబును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీలకర్రను వేయించి పొడిగా చేసి దాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో చక్కెర తీసుకుని రెండింటినీ ఒక గ్లాస్‌ గోరు … Read more

ద‌గ్గు, జ‌లుబు నుంచి క్ష‌ణాల్లో ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. ఈ 11 చిట్కాల‌ను పాటించండి..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడుతుంటారు. కానీ వాటిని వాడాల్సిన పనిలేకుండా సహజసిద్ధమైన పద్ధతిలోనే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఒక టీస్పూన్‌ పసుపు, మిరియాల పొడి, తేనెలను కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. 2. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఒక కప్పు మోతాదులో … Read more

జ‌లుబు ఎక్కువ‌గా ఉందా ? ఈ చిట్కాల‌ను పాటిస్తే వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు..!

సీజ‌న్లు మారిన‌ప్పుడల్లా మ‌న‌లో చాలా మందికి స‌హ‌జంగానే జ‌లుబు వ‌స్తుంటుంది. దీంతో తీవ్ర‌మైన ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. జ‌లుబుతోపాటు కొంద‌రికి ముక్కు దిబ్బ‌డ‌, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు కూడా ఉంటాయి. అయితే కింద తెలిపిన అద్భుత‌మైన చిట్కాల‌ను పాటిస్తే జ‌లుబు ఇట్టే త‌గ్గిపోతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..   * 50 గ్రాముల బెల్లానికి ఒక‌టిన్న‌ర టీస్పూన్ వామును క‌లిపి మెత్త‌గా నూరి రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ మిశ్ర‌మాన్ని ఒక … Read more

వ‌ర్షంలో త‌డిచాక ద‌గ్గు, జ‌లుబు రావొద్దంటే.. ఇలా చేయండి..!

వ‌ర్షాకాలంలో సీజ‌న‌ల్ వ్యాధులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. వ‌ర్షంలో త‌డిస్తే ఆ ముప్పు ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. క‌చ్చితంగా జ‌లుబు, ద‌గ్గు, ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఎవ‌రైనా స‌రే వ‌ర్షంలో త‌డిచి వ‌చ్చాక ఆయా స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే కింద చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా స‌మ‌స్య‌ల‌ను రాకుండా ముందుగానే నివారించ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. వ‌ర్షంలో త‌డిచి ఇంటికి వ‌చ్చాక వెంట‌నే దుస్తుల‌ను మార్చుకుని వేడి నీళ్ల‌తో స్నానం … Read more

సైన‌స్, జ‌లుబు ఇబ్బంది పెడుతున్నాయా ? అయితే ఈ 5 యోగాస‌నాలు వేయండి..!

చ‌లికాలంతోపాటు వ‌ర్షాకాలంలోనూ సైన‌స్ స‌మ‌స్య ఇబ్బందులు పెడుతుంటుంది. దీనికి తోడు జ‌లుబు కూడా వ‌స్తుంటుంది. ఈ రెండు స‌మ‌స్య‌లు ఉంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అనేక అవ‌స్థలు ప‌డాల్సి వ‌స్తుంది. అయితే యోగాలో ఉన్న ఈ 5 ఆస‌నాల‌ను వేయ‌డం వ‌ల్ల ఆ రెండు స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆస‌నాలు ఏమిటంటే.. 1. పాద‌హ‌స్తాస‌నం నిటారుగా నిల‌బ‌డి కింద‌కు వంగి చేతుల‌తో పాదాల‌ను తాకాలి. ఆరంభంలో క‌ష్టంగా ఉంటే మోకాళ్ల‌ను కొద్దిగా వంచ‌వ‌చ్చు. ఇలా … Read more

ఫ్లూ స‌మ‌స్య నుంచి బయ‌ట ప‌డేందుకు 5 స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాలు..!

వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌స్తుంటే స‌హ‌జంగానే చాలా మందికి సీజ‌న‌ల్ వ్యాధులు వ‌స్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ బారిన ప‌డుతుంటారు. దీంతోపాటు గొంతు స‌మ‌స్య‌లు, ఛాతి ప‌ట్టేయ‌డం, జ్వ‌రం, ముక్కు కార‌డం, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అయితే ఇవ‌న్నీ ఫ్లూ ల‌క్ష‌ణాలు. అందువ‌ల్ల ఫ్లూను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన చిట్కాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 1. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా క‌లిపి ఆ నీటిని గొంతులో … Read more

జలుబు వేగంగా తగ్గాలంటే.. తులసి కషాయం తాగాల్సిందే..!

సాధారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడు ఎన్నో రకాల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ లకు గురవుతారు. ఈ క్రమంలోనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల చాలామంది జలుబు సమస్యతో బాధపడుతుంటారు. ఈ విధంగా వాతావరణ పరిస్థితులలో మార్పులకు అనుగుణంగా దగ్గు, జలుబు రావడం సర్వసాధారణమే. అయితే దగ్గు, జలుబు మరింత ప్రమాదకరం ఏమీ కాదు కనుక మన ఇంట్లోనే కొన్ని నివారణ పద్ధతులను ఉపయోగించి ఈ జలుబు సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబును దూరం చేసే … Read more