Sinusitis : సైన‌స్ స‌మ‌స్య‌కు అద్భుత‌మైన ఆయుర్వేద చిట్కా.. రోజూ ఇలా చేయాలి..

Sinusitis : మ‌న‌లో చాలా మంది త‌ర‌చూ జ‌లుబు, ముక్కు మూసుకుపోవ‌డం వంటి ల‌క్ష‌ణాల‌ను ఎదుర్కొంటున్న‌ట్ల‌యితే అలాంటి వారు వారు క‌చ్చితంగా సైనుసైటిస్ తో బాధ‌ప‌డుతున్న‌ట్టే. ప్ర‌తి మ‌నిషి త‌న జీవిత కాలంలో సైనుసైటిస్ బారిన ప‌డిన వారే. మ‌న‌లో 100 శాతం మంది కాక‌పోయినా క‌నీసం 90 శాతం మందికి పైగా సైన‌స్ బారిన ప‌డిన వారే. ముఖంలో క‌ళ్ల ద‌గ్గ‌ర‌, ముక్కు ప‌క్క భాగంలోని ఎముక‌ల్లో ఉండే స‌న్న‌ని గాలితో నిండే ప్ర‌దేశాన్ని సైన‌స్ … Read more

Sinus : సైన‌స్ స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా ? ఈ చిట్కాల‌ను పాటించండి..!

Sinus : చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు.. సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి ఇబ్బందులు ఇంకా ఎక్కువ‌వుతుంటాయి. శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. త‌లంతా భారంగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. సైన‌స్‌లో రెండు ర‌కాలు ఉంటాయి. అక్యూట్‌, క్రానిక్ అని 2 ర‌కాల సైన‌స్‌లు ఉంటాయి. క్రానిక్ సైనుసైటిస్‌కు యాంటీ బ‌యోటిక్స్‌ను వాడాల్సి ఉంటుంది. ఆక్యూట్ సైన‌స్‌కు ఇంట్లోనే చికిత్స తీసుకోవ‌చ్చు. డ‌స్ట్ అల‌ర్జీ, కెమిక‌ల్స్‌, కాలుష్య కారకాలు వంటి వాటి వ‌ల్ల సైన‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తుంటుంది. దీంతో నాసికా మార్గాల్లో … Read more

సైన‌స్, జ‌లుబు ఇబ్బంది పెడుతున్నాయా ? అయితే ఈ 5 యోగాస‌నాలు వేయండి..!

చ‌లికాలంతోపాటు వ‌ర్షాకాలంలోనూ సైన‌స్ స‌మ‌స్య ఇబ్బందులు పెడుతుంటుంది. దీనికి తోడు జ‌లుబు కూడా వ‌స్తుంటుంది. ఈ రెండు స‌మ‌స్య‌లు ఉంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అనేక అవ‌స్థలు ప‌డాల్సి వ‌స్తుంది. అయితే యోగాలో ఉన్న ఈ 5 ఆస‌నాల‌ను వేయ‌డం వ‌ల్ల ఆ రెండు స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆస‌నాలు ఏమిటంటే.. 1. పాద‌హ‌స్తాస‌నం నిటారుగా నిల‌బ‌డి కింద‌కు వంగి చేతుల‌తో పాదాల‌ను తాకాలి. ఆరంభంలో క‌ష్టంగా ఉంటే మోకాళ్ల‌ను కొద్దిగా వంచ‌వ‌చ్చు. ఇలా … Read more

సైన‌స్ స‌మ‌స్య‌ను త‌గ్గించేందుకు ఇంటి చిట్కాలు..!

సైన‌స్ ఉన్న‌వాళ్ల‌కు తీవ్ర‌మైన నొప్పి క‌లుగుతుంది. అది వారిని అవ‌స్థ‌ల‌కు గురి చేస్తుంది. సైన‌స్‌లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి అక్యూట్‌. రెండోది క్రానిక్. క్రానిక్ సైనుసైటిస్ ఉన్న‌వారికి యాంటీ బ‌యోటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే అక్యూట్ సైనుసైటిస్ ఉన్న‌వారికి ఇంటి చిట్కాలు ప‌నిచేస్తాయి. డ‌స్ట్ ఎల‌ర్జీ, ర‌సాయనాలు లేదా ఇత‌ర ప‌దార్థాలు వంటి వాటి వల్ల సైన‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తుంది. నాసికా మార్గాలు వాపుల‌కు గురై ఇన్‌ఫెక్ష‌న్ బారిన ప‌డిన‌ప్పుడు సైన‌స్ వ‌స్తుంది. దీంతో త‌ల‌నొప్పి, … Read more