సైనస్ సమస్య ఎక్కువగా బాధిస్తోందా..? అయితే ఇలా చేయండి. వీటితో వెంటనే ఉపశమనం లభిస్తుంది.
తలనొప్పి ఎక్కువగా ఉండడం, కళ్ల దగ్గర దురదగా ఉండడం, ముక్కకు ఇరువైపులా పట్టుకుంటే నొప్పి… ఇవన్నీ సైనస్ లక్షణాలు. నేటి తరుణంలో చాలా మంది సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. వాతావరణం మారినప్పుడు, ప్రధానంగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు సైనస్ సమస్య ఎంతో బాధిస్తుంది. అయితే కింద ఇచ్చిన కొన్ని టిప్స్‌ను పాటిస్తే సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉల్లిపాయల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి … Read more









